CHINESE AUTO Vs BAJAJ AUTO
నార్మల్ గా నార్త్ లో మనకి ఇలాంటి ఈ
రిక్షాస్ కనిపిస్తాయి. ఇవి డైరెక్ట్ గా చైనా నుండి ఇంపోర్ట్ చేసిన ఈ రిక్షాస్
అండి ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్ కి ఇవి తట్టుకోలేవు మన రోడ్లని తట్టుకోలేవు
సస్పెన్షన్స్ విరిగిపోతాయి బ్రేక్స్ సరిగ్గా పనిచేయవు ఈ లివర్స్ అనేవి
విరిగిపోతాయి. సో చాలా లో క్వాలిటీతో ఈ చైనీస్ ఈ రిక్షాస్ అనేవి వస్తాయి. సో
డ్రైవర్స్ ఈ ఈ రిక్షాస్ ని తక్కువ రేట్ కి కొనేస్తారు బట్ ఫ్యూచర్ లో దీన్ని
మెయింటైన్ చేయడానికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో వాళ్ళు
సంపాదించిన కొన్ని రూపాయలు కూడా దీని మెయింటెనెన్స్ కే వెళ్ళిపోతూ ఉంటాయి. సో
దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని అడ్రెస్ చేస్తూ బజాజ్ కంపెనీ వాళ్ళు ఈ రికీ అనే
సబ్ బ్రాండ్ లో ఈ ఈ రిక్షాని లాంచ్ చేశారండి. సో ఇక్కడ చూసుకోవచ్చు దీని
సస్పెన్షన్ ఎలా ఉందో బేసిక్ గా స్ప్రింగులు ఇవి. సో వీళ్ళు మంచి
హైడ్రాలిక్ సస్పెన్షన్స్ ని ఇచ్చారు. సో ఇవన్నీ ఇండిపెండెంట్ సస్పెన్షన్స్ ఆల్
త్రీ వీల్స్ కి మనకి ఇండిపెండెంట్ సస్పెన్షన్స్ వస్తాయి. సో దాని ద్వారా
దీని స్టెబిలిటీ అండ్ లోపల పాసెంజర్స్ కి కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్
దీన్ని రోల్ ఓవర్ స్టెబిలిటీ చూసుకున్నా గాని సో ఇదంతా చాలా బేసిక్ గా ఉంటుంది బట్
దీంట్లో వాడిన సస్పెన్షన్ వల్ల లోపల పాసింజర్స్ కి కంఫర్ట్ చాలా బాగుంటుంది
అండ్ మీరు గుంతల్లో నడిపిన టర్న్స్ తీసుకున్న ఇది బాలెన్స్ అవుట్ అయిపోయి
పక్కకయితే పడిపోదు అండ్ దీంట్లో బ్రేక్స్ కూడా చాలా సాలిడ్ బ్రేక్స్ వాడారండి ఒక్కో
కాంపోనెంట్ ని నేను సెపరేట్ గా కూడా చూపిస్తాను బట్ దీంట్లో బ్రేక్స్ కూడా
చాలా బాగుంటాయి సింగిల్ పెటల్ బ్రేక్ అన్నమాట ఇలా మీకు ముందుకి వెనక్కి కి ఇలా
డబుల్ డబుల్ బ్రేకింగ్ ఉండదు. సో దీంట్లో ఫ్రంట్ బ్రేక్ ఇక్కడ రైట్ హ్యాండ్ కి
ఇచ్చారు. అండ్ రియర్ బ్రేక్ ఇక్కడ కింద ఫూట్ దగ్గర ఉంటుంది. బట్ ఈబాజ రికీ లో
మాత్రం మనకి సింగిల్ పెడల్ బ్రేకింగ్ లభిస్తుంది. అండ్ దీంట్లో చాసెస్ కూడా
మీకు నార్మల్ గా వెల్డింగ్ చేసిన చాసెస్ వస్తుంది. బట్ఈబాజ్ రికీ లో మనకి ఫుల్
మోనోకాక్ చాసెస్ లభిస్తుంది. అండ్ దీంట్లో మనకి లెడ్ యసిడ్ బ్యాటరీస్ ఉంటాయి
చార్జింగ్ టైం ఎక్కువ ఉంటుంది రేంజ్ తక్కువ ఉంటుంది మెయింటనెన్స్ ఎక్కువ
ఉంటుంది దీంట్లో మనకి లిథియం అండ్ బ్యాటరీస్ ఉంటాయి చార్జింగ్ టైం తక్కువ
రేంజ్ ఎక్కువ సో దీని ద్వారా డ్రైవర్ కి ఎర్నింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. హల్లెలూయ
Electric Auto
Bajaj Auto
Bajaj E-Rickshaw
Best E-Rickshaw
Best Electric Auto
Bajaj Electric Auto
Low Cost Ev Auto
Ev Auto in Telugu
EV Telugu
BYE BYE Chinese E-Rickshaws – All New BAJAJ RIKI E-Rickshaw is Here | Electric Vehicles India | Best E-Rickshaw | Bajaj New E-Rickshaw | Bajaj Riki Price | Bajaj Riki Range | EV Auto Rickshaw | Electric Auto Mileage | Electric Auto Maintenance | EV Auto
Experience the all-new Bajaj Riki, India’s latest electric rickshaw designed for superior performance, comfort, and long-term reliability. In this video, I review both variants — Bajaj Riki P4005 (Passenger e-rickshaw) and Bajaj Riki C4005 (Commercial e-rickshaw).
From handling, braking, build quality, ride comfort, durability, real-world range, and segment-best reliability, Bajaj Riki sets a new benchmark in the electric three-wheeler market. Whether you are a daily operator or a fleet owner, this e-rickshaw promises lower running costs, smoother performance, and maximum earnings.
#bajaj #erickshaw #autorickshaw #electricauto #bajajriki #evtelugu #shorts #electricvehicle #ytshorts