Tata Harrier.ev 2025 : 75kWh, 627km Range | Prasad auto mobile ||

ఫ్రెండ్స్ ఇది ఇది Tata Hari EV అండ్ ఈ కార్ ఎప్పుడో చేయాల్సింది వీడియో కాకపోతే అప్పుడు సేల్స్ టైం అంట ఇది లాంచ్ అయినప్పుడు సేల్స్ నడుస్తూ ఉన్నాయి చాలా బిజీగా ఉంది. అండ్ కార్ మన సబ్స్క్రైబర్ కొన్నారు 8000 km వరకు తిరిగింది. ఇప్పుడు ఇంకా బెటర్ గా చెప్పొచ్చు మీకు 8,000 km తిరిగింది కాబట్టి ఎలా ఉంది యూసర్ ఎక్స్పీరియన్స్ కూడా మనం చూద్దాం. అండ్ ఇది డిజైన్ చూస్తే మాత్రం సేమ్ మనకి Hari ఎలా ఉంటుందో అలానే ఉంది. ఎక్కడ తేడా అయితే లేదు. ఇక్కడ కొంచెం Tata బ్యాక్ కి వెళ్తున్నాడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే Mahindra రీసెంట్ గా చూడొచ్చు మనకి XUV 9 కానివ్వండి BE6 కానివ్వండి డిజైన్స్ చాలా యూనిక్ గా ఉంటాయి. Tata ఏం చేస్తుందంటే పంచ్ సేమ్ అలానే ఉంటది దాంట్లో ఈ తీసుకొస్తుంది. Nexon సేమ్ అలాగే ఉంటది డిజైన్ కార్ దాంట్లో ఈ తీసుకొస్తుంది. ఇప్పుడు హరియర్ కూడా సేమ్ అలానే ఉంటది. దాన్ని ఈవ ఇలా తీసుకొస్తుంది. కొంచెం డిజైన్ మీద వర్క్ చేస్తే బెటర్ కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది ఇంతకుముందు Tata మార్కెట్ షేప్ చాలా ఎక్కువ ఉండేది ఈ లో ఇప్పుడు చాలా కార్స్ వచ్చేసింది చాలా బ్రాండ్స్ వచ్చేసింది Mahindra వచ్చేసింది MG వింసర్ ఇవి చాలా బాగా అమ్ముడిపోతుంది. సో కొద్దిగా కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. సో కొంచెం డిఫరెంట్ గా డిజైన్స్ తీసుకొస్తే బాగుం అనిపిస్తుంది నా ఒపినియన్ ప్రకారం అయితే అది. నాకైతే Mahindra B6 చాలా బాగా అనిపించింది డిజైన్ చాలా బాగుంటది. లాంచ్ అయిన రీసెంట్ గా లాంచ్ అయిన ఈ కార్స్ లో ఇండియన్ బ్రాండ్స్ లో చూస్తే Mahindra B6 నాకు బాగా అనిపించింది. మీకైతే బాగా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ దీనిలో మీకు ఆల్ వీల్ డ్రైవ్ మోడల్ కూడా ఉంటది టాప్ మోడల్ కాకపోతే ఇది మనకి ఆల్ వీల్ డ్రైవ్ మోడల్ అయితే కాదు రేర్ వీల్ డ్రైవ్ AWD అయితే తీసుకోలే వీళ్ళు అదన్నీ అడుగుదాం ఎందుకు తీసుకోలేదు అవన్నీ దానికి దీనికి ఒక లక్ష5000 డిఫరెన్స్ ఉంటది. సో ఇది మనకి 30 లక్షల దగ్గర పడతది. 3031 లక్షలు అయితది. మీరు ఆన్ రోడ్ తీసుకోవాలనుకుంటే స్టార్టింగ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ₹21 లక్షల దగ్గర ఎలా స్టార్ట్ అవుతుంది. 65 kవా అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటది అండ్ 75 kవా అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటది. టాప్ మోడల్స్ లో మీకు 75 kవా అవర్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. Tata హరివ లో ఫీచర్స్ మాత్రం చాలా ఉంటాయి. మీకు ఈ ఇది లేదు అది లేదు అని చెప్పడానికి లేదు అన్ని ఫీచర్స్ అయితే దీనిలో అయితే ఉంటాయి. కార్ కీ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ఇది కీ Tata Hari EV ఇది బ్యాక్ సైడ్ ఈవ అని కనిపిస్తుంది. ఫ్రంట్ చాలా బటన్స్ అయితే ఉంటాయి. లాక్ బటన్ టాప్ లో అన్లాక్ ఉంది అండ్ ఇక్కడ మనకి హోల్డ్ హోల్డ్ బటన్ లైట్స్ కి అండ్ కార్ ని ముందుకి వెనక్కి మూవ్ చేయడానికి ఇటు సైడ్ ఇటు సైడ్ బటన్స్ ఉన్నాయి. ఇదకి ఆటో పార్కింగ్ ఆటో పార్కింగ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏందంటే దీనిలో నార్మల్ గా ఆటో పార్కింగ్ మనం కార్లో ఉండి చేయాలి కదా ఆటోమేటిక్ గా పార్క్ చేయడానికి దీనిలో మనం కార్ లో నుంచి బయటికి దిగిన తర్వాత కూడా కార్ ఆటోమేటిక్ గా దాన్ని అదే పార్క్ చేసుకుంటది. అదొక ఫీచర్ ఉంటది దీనిలో అది కూడా బాగా అనిపించింది నాకు. ఒకసారి మనం కార్ ని మూవ్ చేసి చూద్దాం. ఈ హోల్డ్ బటన్ ని కొద్దిసేపు లాంగ్ చేసి పట్టుకోవాలి. కార్ ఆన్ అయింది ఇప్పుడు. ఇప్పుడు మనం దీన్ని ఫ్రంట్ కి బ్యాక్ కి మూవ్ చేయాలనుకుంటే మూవ్ చేయొచ్చు. కాకపోతే ఇవి చాలా గట్టిగా ఉన్నాయి బటన్స్ చాలా ఎక్కువ సేపు హోల్డ్ చేసి పట్టుకోవాల్సి వస్తుంది. దగ్గర దగ్గర 10 టు 15 సెకండ్స్ హోల్డ్ చేయాల్సి వస్తుంది. కార్ ఫ్రంట్ డిజైన్ కొద్దిగా చేంజ్ అయితది కొంచెం గ్రిల్ కానివ్వండి ఇక్కడ కనెక్టింగ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తాయి అండ్ సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ లాంప్ ఉంటది కింద ఫాగ్ లాంప్స్ కనిపిస్తున్నాయి. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అండ్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది అండ్ ఇక్కడ రేడార్ కనిపిస్తుంది దీనిలో మనకి లెవెల్ ట ఎడాస్ కూడా ఉంటది. మొత్తం ఫీచర్స్ అండ్ చూపిస్తా మీకు అండ్ లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ వస్తే మాత్రం ఇవి బాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ కలర్ కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉంది. ఎండ పడుతుంటే కొద్దిగా షైన్ అవుతుంది ఇది. కొంచెం ఫైర్ కలర్ లో షైన్ అవుతుంది అండ్ ఇది కూడా బ్లూ కలర్ డిఫరెంట్ బ్లూ ఈ కలర్ చూస్తే నాకుఐ10 ఇయర్స్ గుర్తొస్తుంది మన ఫస్ట్ కార్ ఉంది i10 సో అది గుర్తొస్తుంది ఆ కలర్ ఉంది కాకపోతే ఎండపడింది అనుకోండి షైన్ అవుతుంది బాగా అనిపిస్తుంది చూడడానికి అండ్ ఓరియమ్స్ కి మనకి కెమెరా అయితే ఉంది ఫ్రంట్ అండ్ అట్ సైడ్ ఇద్దరికి ఇద్దరు ప్ాసెంజర్ కి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి.ఎన్ఎఫ్c కీ ఉందనుకోండి ఇక్కడ మనకిఎఫ్c బాడ్జింగ్ కనిపిస్తుంది చూడొచ్చు మీకు ఇక్కడి నుంచి మీరు టాప్ చేసేసి ఓపెన్ చేయొచ్చుఎన్ఎఫ్c కీ తో మీరు బండిని స్టార్ట్ కూడా చేయొచ్చు. టైర్స్ కూడా చాలా పెద్ద టైర్స్ ఇవి 19 in టైర్స్ టైర్ ప్రొఫైల్ చూసుకుంటే 245/56 RR19 గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువే ఉంటది. SUV ఇది 200 mm వరకు ఉంటది గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ వీల్ బేస్ కూడా 2.7 m ఉంటది. కార్ లెంగ్త్ వచ్చేసరికి 4.6 m అయితే ఉంటది. చాలా పెద్ద కార్ ఇది. అండ్ ఇక్కడ చార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ సైడ్ ఇటు సైడ్ ఇచ్చారు. చార్జింగ్ విషయానికి వస్తే మాత్రం మీరు హోమ్ చార్జర్ 7.2 kవా చార్జర్ యూస్ చేస్తారనుకోండి 10 ట 11 హవర్స్ మధ్యలో ఫుల్ చార్జ్ చేయడానికి టైం అయితే పడతది. ఫాస్ట్ చార్జర్ అంటే 120 kవా చార్జర్ యూస్ చేస్తే 60% జస్ట్ మీరు 25 మినిట్స్ లో ఛార్జ్ చేయొచ్చు. ఒకసారి బ్యాక్ కి వద్దాం రండి. బ్యాక్ సైడ్ మీకు రెండు కెమెరాస్ అయితే ఉంటాయి. ఇక్కడ షార్ఫిన్ యంటనా ఉంది కదా దానిలో మీకు కెమెరా కనిపిస్తుంది చూడొచ్చు. సో ఇది మనకి లోపల ఐఆర్వ ఉంది డిజిటల్ ఐఆర్వఎ తో వస్తుంది. మొత్తం వ్యూ అంతా మనకి అక్కడ కనిపిస్తా ఉంటది. అండ్ డాష్ కెమెరా కూడా పని చేస్తది ఇది. ఆ ఫీచర్స్ అన్ని లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు. అండ్ ఇక్కడ ఒక కెమెరా అయితే ఉంది బ్యాక్ సైడ్ ఇది జనరల్ గా మనకి రేర్ కెమెరా ఇది. అండ్ ఇక్కడ ఒక సొట్ట ఉంది. సొట్ట ఎందుకు పడిందో కూడా అడుగుదాం. అండ్ ఇక బూట్ విషయానికి వస్తే మాత్రం ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఫుడ్ కెక్చర్ కూడా ఉంది ఇలా అయినా ఓపెన్ చేయొచ్చు మీరు. బూట్ స్పేస్ విషయానికి వస్తే 502 L వరకు ఉంటది స్పేస్ కాకపోతే కొద్దిగా హైట్ అయితే ఉంది ఇక్కడ చూడొచ్చు డౌన్ కి అయితే లేదు ఇది. అండ్ లోపల స్పేర్ వీల్ కూడా ఉంది. కాకపోతే ఫుల్ సైజ్ కాదు 19 in కాదు ఇది 18 in టైర్ ఉంటది లోపల మీకు. ఈ సీట్స్ ని మీరు ఫోల్డ్ కూడా చేయొచ్చు 60 40 రేషియోలో ఒకవేళ మీరు బూట్ ని పెంచుకోవాలనుకుంటే రైట్ సైడ్ చూస్తే ఇక్కడ క్యూడబల్డి బ్యాడ్జింగ్ అయితే ఉంది క్వాడ్ వీల్ డ్రైవ్ అని చెప్పేసి డ్యూయల్ మోటార్ అని చెప్పి మెన్షన్ చేస్తుంది కాకపోతే ఇది రేర్ వీల్ డ్రైవ్ మోడల్ఆర్డబల్డి మరి బ్యాడ్జింగ్ ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లే ఆ మిస్టేక్ వాళ్ళు వచ్చిందని చెప్తున్నారు అంట వాళ్ళకి ఒకసారి మనం బ్యాక్ సీట్స్ కి వెళ్దాం చూద్దాం స్పేస్ ఎలా ఉంది డోర్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి సాఫ్ట్ టచెస్ ఉన్నాయి ఇదంతా సాఫ్ట్ టచ్ మన సన్ బ్లైండ్స్ కూడా ఇచ్చారు ఫీటర్ కనిపిస్తుంది ఇక్కడ స్పీకర్ కనిపిస్తుంది జేబిఎల్ సౌండ్ సిస్టం ఇది 10 స్పీకర్స్ అయితే ఉంటాయి 5.1 ఛానల్ డాల్బీ అట్మాస్ కూడా ఉంటది. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటది తర్వాత వినిపిస్తా మీకు ఇక్కడ మనకి 1 L బాటిల్ అయితే ఇది పడితే ఇక్కడ కూడా కొద్దిగా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది ఇక్కడ మీరు ఏదైనా కీస్ ఇలా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. లోపల కూడా సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. ముగ్గురు అయితే కూర్చోవచ్చు ఎందుకంటే మధ్యలో మనకి హంప్ అయితే ఏమ లేదు ఈవి కాబట్టి ఫ్లాట్ ఉంది. సో ముగ్గురు కంఫర్టబుల్ కూర్చోవచ్చు. కాకపోతే మిడిల్ ప్ాసెంజర్ కి మాత్రం హెడ్ రెస్ట్ అయితే లేదు. మిగతా వాళ్ళకి ఇద్దరికి హెడ్ రెస్ట్ అయితే ఉంది. హెడ్ రెస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు. అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు దీన్ని. కాకపోతే ఇక్కడ మైనస్ ఏందంటే సీట్స్ మనం రిక్లైన్ చేయడానికి ఆప్షన్ అయితే ఏమ లేదు కొంచెం బ్యాక్ కి ఫ్రంట్ కి రిక్లైన్ చేయడానికి ఇస్తే బాగుండేది. సెంటర్ ప్ాసంజ్ కూడా కంఫర్టబుల్ కూర్చోవచ్చు కాకపోతే బ్యాక్ సైడ్ కొద్దిగా హార్డ్ అయితే ఉంటది సాఫ్ట్ ఉండదు ఇక్కడ మనకి కప్ హోల్డర్స్ అయితే ఉంటాయి హ్యాండ్ రెస్ట్ టూ కప్ హోల్డర్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి రెండు టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి 65వా చార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి కొద్దిగా స్టోరేజ్ ఉంది ఇక్కడ మీరు ఫోన్ ఇలాంటివి పెట్టుకోవచ్చు చార్జింగ్ పెట్టి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ మాగజిన్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి కూర్చొని ఫ్రంట్ సీట్ ని మనము కంట్రోల్ చేయొచ్చు బాస్ మోడ్ ఉంది దీనిలో సో వీటిని మనం ఫ్రంట్ సీట్ ని మనకి ఇష్టం వచ్చినట్టు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లంబర్ సపోర్ట్ ఉంది ఈ సీట్ కి డ్రైవర్ సీట్ కి మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవాలి. సీట్ బెల్ట్స్ కూడా మనకి హైట్ అడ్జస్టబుల్ ఉన్నాయి అండ్ ఏసి వెంట్స్ కూడా మనకి పిల్లర్స్ కి అయితే ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తే ఫ్రంట్ కూడా మనకి సేమ్ బ్యాక్ డోర్ లాగే ఉంది కాకపోతే ఇక్కడ బ్యాక్ డోర్ ఇక్కడ మనక కొద్దిగా స్టోరేజ్ కి కంపార్ట్మెంట్ లాగా ఇచ్చారు. దీనిలో అయితే అలాంటిది ఏమ లేదు. జస్ట్ బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి విండోస్ ని అడ్జస్ట్ చేయొచ్చు. ఇంక లోపలికి వచ్చేస్తే ఇక్కడ మనకి స్టార్ట్ స్టాప్ బటన్ ఉంది ఇక్కడ లివర్ అయితే ఉంటది ఫ్రంట్ బోనెట్ ఓపెన్ చేసామ అనుకోండి ఎలక్ట్రికల్ కార్ కాబట్టి ఫ్రంట్ మనకి కొద్దిగా స్పేస్ అయితే ఉంది స్టోరేజ్ స్పేస్ ఉంటది ఒకసారి చూద్దాం రండి ఇది మనం పెట్టాలి మాన్యువల్ గా లేదు హైడ్రాలిక్ అయితే కాదు హైడ్రాలిక్ ఇస్తే బాగుండేది చాలా వెయిట్ ఉంది ఇది అండ్ ఇక్కడ మనకి ఇన్సులేషన్ ఇచ్చారు ఎందుకు అవసరం లేదు అది అండ్ ఇక్కడ చూస్తే కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. దగ్గర దగ్గర 67 L అయితే ఉంటది. ఆల్ వీల్ డ్రై మోడల్ తీసుకుంటే 37 L కి వచ్చేస్తది తగ్గుతది. సీట్ విషయానికి వస్తే ఇక్కడ మనకి డ్రైవర్ సీట్ మనం ఎలక్ట్రికల్ గా అడ్జస్ట్ చేయొచ్చు అండ్ మనకి త్రీ మెమొరీ ఆప్షన్ కూడా ఉంది. ముగ్గురు వాళ్ళకి నచ్చినట్టు సీట్ మెమొరీ సెట్ చేసుకోవచ్చు. అండ్ వెంటిలేషన్ కూడా ఉంది వెంటిలేషన్ బటన్ ఇక్కడ అయితే ఇచ్చారు. సెంటర్ లో వేస్తే ఇంకా కన్వీనియంట్ గా ఉండేది ఇది. ప్ాసెంజర్ సర్ సీట్ కూడా మనం ఎలక్ట్రికల్ గా అడ్జస్ట్ చేయొచ్చు కాకపోతే ఇది ఫోర్ వే కనిపిస్తుంది. ఇక్కడ కూడా వెంటిలేషన్ ఇక్కడ ఇచ్చారు ఫంక్షన్. లోపల మీకు రాగానే మిమ్మల్ని అట్రాక్ట్ చేసేది ఈ డిస్ప్లే ఇది మీకు 14.53 in ఉంటది. ఇది Samsung నియో QL డిస్ప్లే చాలా బాగుంది డిస్ప్లే చూడడానికి చాలా కంట్రోల్స్ ఉంటాయి డిస్ప్లే లో ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో Apple కార్ ప్లే తో వస్తుంది. అండ్ ఆటో పాపార్క్ అసిస్ట్ ఇక్కడ కూడా ఇచ్చారు. ఆటో పార్క్ అసిస్టంట్ మీకు బటన్ ఇక్కడ ఫిజికల్ బటన్ కూడా ఉంటది. ఇక్కడ నుంచి కూడా మీరు దాన్ని యూస్ చేయొచ్చు. Lexa ఉంది ఎక్వఇండెక్స్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇలా మనకి ఆర్కేడ్ EV అని ఉంది కదా ఐరాఈ అన్నమాట ఇది. సో ఇది మనం యూస్ చేయొచ్చు కాకపోతే వీళ్ళు ఇంకా ప్రొఫైల్ అయితే యాడ్ చేయలేదు. చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. కనెక్టెడ్ కార్ టెక్ ఫీచర్స్ అవన్నీ యూస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈవి సెపరేట్ ఆప్షన్ అయితే ఉంది దీనిలోకి వెళ్తే మనకి చార్జింగ్ అసిస్టెన్స్ ఇక్కడ మనం చూడొచ్చు రేంజ్ ఇవన్నీ ఇక్కడ మనక కనిపిస్తున్నాయి చార్జింగ్ హెల్త్ పాటర్న్ మొత్తం ఇవి మనకి చార్జింగ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ మన మూడ్ లైట్ కూడా ఉంది ఆప్షన్స్ అయితే సెలబ్రేషన్ కామ్ సన్సెట్ కొన్ని ప్రీసెట్ అయితే ఉన్నాయి దీని దగ్గ మనకి యంబియంట్ లైటింగ్ సెట్ అయితది ఇక్కడ ఆల్రెడీ గ్రీన్ వస్తుంది చూడొచ్చు. దీనిలో మనకి డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఉంది. ఇవి మాత్రం ఫిజికల్ గా ఇచ్చారు టెంపరేచర్ మాత్రం మనం ఫిజికల్ బటన్స్ ఇచ్చారు ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మిగతా అవన్నీ టచ్ కంట్రోల్స్ే సో ఇవి కొద్దిగా ఇరిటేట్ చేస్తుంటాయి అన్నమాట. ఇక్కడి నుంచి కూడా మనం కెమెరాని యాక్టివేట్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు 360° కెమెరా చాలా బాగుంది 3D వ్యూ కూడా ఉంటది. దీనిలో మనకి కొన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి సెట్టింగ్స్ లోకి వెళ్తేఎస్పఎస్ కన్వీనియన్స్ సెట్టింగ్ అని ఉంది కదా దీనిలోకి వెళ్ళామ అనుకోండి. కార్ యనిమేషన్ ఎనేబుల్ చేస్తే ట్రాన్స్పరెంట్ వ్యూ కూడా పెట్టామ అనుకోండి మొత్తం బాటం వ్యూ కూడా కనిపిస్తూ ఉంటది. అండ్ అంతే కాదు ఇక్కడ కూడా మనకి కెమెరా అయితే ఉంది ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ మనకి ఏదైతే షార్క్ ఫిన్ యంటనల్ కెమెరా కనిపించింది ఇందాక అది ఇదన్నమాట అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఆప్షన్ వ్యూ అని కనిపిస్తుంది కదా ఫ్రంట్ వ్యూ కనిపిస్తుంది బ్యాక్ వ్యూ కనిపిస్తుంది. డీఫాల్ట్ ఉన్నాయి మనం నచ్చింది సెట్ చేసుకోడానికి అయితే లేదు. రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇలా వ్యూ కనిపిస్తా ఉంటది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీకు రికార్డ్ అవుతుంది ఇది. 33 సెకండ్స్ రికార్డ్ అవుతూ ఉంది. సెట్టింగ్స్ లోకి వెళ్ళామ అనుకోండి ఎంతసేపు రికార్డ్ చేయాలో కూడా మనం ఇక్కడ ఆ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ లూప్ డ్యూరేషన్ ఉంది కదా దీనిలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు వన్ మినిట్ టూ మినిట్ త్రీ మినిట్ అని కనిపిస్తుంది. ఇక్కడ త్రీ మినిట్స్ సెట్ చేశారు అనుకోండి. సో ఇప్పుడు ఏందంటే కంటిన్యూస్ గా ఇది త్రీ మినిట్స్ వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉంటది. త్రీ మినిట్స్ తర్వాత ఏమైద్దంటే ఆల్రెడీ తీసిన వీడియో ఉంటది కదా దాన్ని ఓవర్రైడ్ చేస్తా ఉంటది. దీనిలో మనకి 128 GB మైక్రో ఎస్డి కార్డ్ ఉంటది. ఆ ఇది ఎక్కడ ఉపయోగపడుదంటే మీకు డాష్ కమ్ లో ఉపయోగపడుతది. యక్సిడెంట్ లైని ఇలాంటి సిచువేషన్ లో లాస్ట్ త్రీ మినిట్స్ క్లిప్ అయితే మీరు చూడొచ్చు అండ్ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు క్యూఆర్ కోడ్ ఉంది కదా సో దీన్ని స్కాన్ చేసేసి ఆ క్లిప్స్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ జూమ్ లాక్ స్నాప్ అని చెప్పేసి జూమ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు జూమ్ చేయొచ్చు ఇట్లా టాప్ చేస్తుంటే జూమ్ అవుతుంది లాక్ అంటే కంప్లీట్ లాక్ అయిపోతుంది స్నాప్ అంటే స్క్రీన్ షాట్ తీస్తుంది ఫోటో తీస్తుంది ఇక్కడ ఇది బ్యాక్ కెమెరా నుంచి వర్క్ అవుతుంది మొత్తం ఇదంతా ఇది కూడా బాగుంది. ఇంకా సెంటర్ లో మనకి వైర్లెస్ చార్జింగ్ అయితే ఉంది ఇక్కడ లోపలికి అండ్ 45వా చార్జింగ్ సాకెట్ ఉంది అండ్ ఒకటి టైప్ ఏ కూడా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం టెలరైన్ మోడ్స్ ఉంటాయి గా వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు డ్రైవింగ్ మోడ్స్ అవి. ప్రెజెంట్ నార్మల్ లో ఉంది. ఇకడ వచ్చేసరికి వెట్ మోడ్ రఫ్ మోడ్ కస్టమ్ మోడ్ ఉంది. అండ్ ఇక్కడ మనకి డ్రైవింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి ఇకో మోడ్ ఉంది దీని మీద మనం ప్రెస్ చేసాం కంక బటన్ ఇకో మోడ్ కి వెళ్తాం. అండ్ ఇంకొకటి స్పోర్ట్ మోడ్ స్పోర్ట్ మోడ్ లోకి అయితే వెళ్తాం. రెండే ఆప్షన్స్ ఉన్నాయి. అదే మీరు ఆల్ వీల్ డ్రైవ్ మోడల్ కి వెళ్ళారు అనుకోండి ఇక్కడ బూస్ట్ బటన్ వస్తది ఒకటి అది దీనిలో మిస్ అవుతుంది. ఇది గేర్ లివర్ ఆటో హోల్డ్ ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్. ఇంకా మనకి రెండు కప్ హోల్డర్స్ ఇచ్చారు లోపల 12 వోల్ట్ చార్జింగ్ సాకెట్ ఉంది ఒక టైప్ ఒక టైప్ సి పోర్ట్ ఉంది కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది గ్లవ్ బాక్స్ విషయానికి వస్తే ఇక మీకు డీసెంట్ సైజ్ లో అయితే ఉంది టాప్ లో ఇంకో కంపార్ట్మెంట్ ఉంది స్టోరేజ్ అయితే ఎక్కువ ఉంది గ్లవ్ బాక్స్ ది డ్రైవర్ సైడ్ మాత్రం వానిటీ మిర్రర్ అయితే ఏమ లేదు ప్ాసంజర్ సైడ్ మాత్రం వానిటీ మిర్రర్ విత్ లైట్ అండ్ ఇక్కడి నుంచి మనం సన్రూఫ్ అయితే ఓపెన్ చేయొచ్చు మొత్తం ఒకేసారి ఓపెన్ అవుతుంది. చాలా వైడ్ ఓపెన్ అవుతుంది చాలు ఈ మాత్రం విజార్ లాంటి పర్సనాలిటీస్ కూడా పైకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇంకా స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే మాత్రం ఇది కొత్త టాటా స్టీరింగ్ వీల్ మొత్తం డస్ట్ అంతా ట్రాక్ చేస్తా ఉంటది. ఇది మనం స్టార్ట్ చేస్తే ఎలిమినేట్ అవుతది. ఎలిమినేటెడ్ లోగో టాటా లోగో ఇది. ఇటు సైడ్ వచ్చేసరికి మనం కాల్ లిఫ్ట్ చేయడం కట్ చేయడం మీడియా కంట్రోల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. రైట్ సైడ్ మనకి అడాప్ట్ క్రూజ్ కంట్రోల్ వాటి ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీకు 12.25 in దాకా ఉంటది. అండ్ ఇది కూడా బాగుంది చూడడానికి క్వాలిటీ అయితే దీనిలో మనకి రేంజ్ కనిపిస్తుంది బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందో కనిపిస్తుంది ఆటోమీటర్ రీడింగ్ చూడొచ్చు 8702 కిలోమీటర్స్ అయితే తిరిగింది అండ్ టైర్ ప్రైస్ కూడా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ రైట్ టైర్ కి కొద్దిగా గాలి తక్కువ ఉంది క్లియర్ గా కనిపిస్తుంది మనకి అండ్ ఇటు రైట్ సైడ్ మనకి స్పీడోమీటర్ కనిపిస్తుంది. బాగుంది సింపుల్ ఉంది అన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇంకా హారన్ విషయానికి వస్తే బాగనే ఉంది డీసెంట్ గా ఉంది. స్టీరింగ్ వీల్ వచ్చేసరికి మనం హైట్ రీచ్ రెండు అడ్జస్ట్ చేయొచ్చు అని చూద్దాం. ఎస్ హైట్ రీచ్ రెండు అడ్జస్ట్ చేసుకోవచ్చు టిల్టన్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్ ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి రైట్ సైడ్ వచ్చేసరికి లైట్ కంట్రోల్స్ ఉన్నాయి ఈ పెడల్ షిఫ్టర్స్ వచ్చేసరికి ఈవ కాబట్టి రీజన్ కి ఉపయోగపడతాయి. ఒకసారి మన కార్ ని డ్రైవ్ చేసి చూద్దాం మిగతా విషయాలు డ్రైవింగ్ చేస్తూ మాట్లాడదాం. ఫ్రెండ్స్ ప్రెసెంట్ నేను రఫ్ రోడ్స్ ని అడుగుతున్నాను హరియర్ ఇవి మరీ హార్డ్ గా అయితే లేదు సాఫ్ట్ ఉంది. బాగుంది సస్పెన్షన్ అయితే బాగుంది రఫ్ రోడ్స్ లో కాకపోతే ఇది ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ లేదు ఆల్ వీల్ డ్రైవ్ లో మీకు చాలా బాగుంది ఆల్ వీల్ డ్రైవ్ మీకు డ్యూయల్ మోటార్ తో వస్తుంది ఇది సింగిల్ మోటార్ే డ్యూయల్ మోటార్ వల్ల దానిలో మీకు పవర్ కూడా ఎక్కువ ఉంటది. ఆల్ వీల్ డ్రైవ్ మోడల్ లో మీకు పవర్ వచ్చేసరికి దగ్గర దగ్గర 390బhెహ్p పవర్ ఉంటది. టార్క్ వచ్చేసరికి 504 న్యూటన్మీటర్ టార్క్ ఉంటది చాలా ఎక్కువ ఉంటది. దీనిలో మీకు అంత ఉండదు ఇది వచ్చేసరికి మీకు పవర్ వచ్చేసరికి 235బిహెచ్పి పవర్ ఉంటది టార్క్ వచ్చేసరికి 350 న్యూటమీటర్ టార్క్ ఆల్ వీల్ డ్రైవ్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ దీనిలో అయితే మీకు ఉండదు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఆల్ వీల్ డ్రైవ్ కి వెళ్ళండి ఇది టాప్ మోడల్ ఇది దానికి దీని జస్ట్ లక్ష50 రూపాయ డిఫరెన్స్ ఉంది తీసుకుంటే ఆల్ వీల్ డ్రైవ్ కి వెళ్ళండి డ్రైవింగ్ బాగానే ఉంటది డ్రైవింగ్ మీకు ఈవ కార్స్ కాబట్టి మనం కంప్లైంట్ చేయలేం లాగ్ అలాంటివి అయితే ఏమ ఉండవు స్మూత్ గానే స్టార్ట్ అయితాయి కార్ కొంచెం హెవీ అనిపిస్తుంది అండ్ బాడీ రోల్ కూడా ఎక్కువ ఉంది బాడీ రోల్ కూడా కచ్చితంగా ఫీల్ అయతారు. దీనిలో మనకి అడాస్ లెవెల్ 2 ఉంటది. మీకు లైన్ కీప్ అసిస్ట్ కానివ్వండి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ అన్నీ ఉంటాయి సేఫ్టీ పరంగా కూడా మీకు చాలా బాగుంటది కాదు ఇది ఫైవ్ స్టార్ రేటింగ్ కూడా పొందింది అండ్ దీనిలో మీకు సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఏబిఎస్ ఈవడి ఎడాస్ అన్నీ ఉంటాయి. ఇంకా మీకు ఇదిలే అదిలే అని చెప్పడానికి లేదు సేఫ్టీ పరంగా అన్నీ అయితే ఉంటాయి. వీళ్ళు క్లైమ్ చేస్తుంది 0 ట 100 జస్ట్ 6.3 3 సెకండ్స్ లో వెళ్ళొచ్చు ఆల్ వివిల్ డ్రైవ్ మోడల్ లో ఇది కొద్దిగా ఎక్కువ టైమే పడతది దానితో కంపేర్ చేస్తే ఒకసారి లాంచ్ చేద్దాం స్పోర్ట్స్ మోడ్ లో ఉంది ఇది చూద్దాం 0ీ టు 100 ఎంత టైం తీసుకుంటదో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది కాకపోతే నాకు ఇంకా ఆర్విల్ డ్రైవ్ మోడల్ టెస్ట్ చేయాలని ఉంది దీనికంటే దానిలో ఇంకా ఎక్కువ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ ఉన్నాయి ఇదైతే మీకు పర్లేదు బాగానే ఉంది మీరు ఒకవేళ బడ్జెట్ లో తీసుకున్నా గని 65 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ తీసుకున్నా గనీ సేమ్ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే ఉంటాయి. ఒకసారి సౌండ్ సిస్టం కూడా దీనిలో మనకి జేబిఎల్ సౌండ్ సిస్టం అయితే ఉంది. దబ్బలు పడతాయి దబ దబ దబ్బలు పడతాయోరోదిరే రేంజ్ విషయానికి వస్తే మాత్రం ఆ 65 kలోవాట్ అవర్ బ్యాటరీ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంది 538 km అంటున్నారు ఏఆర్ఏఐ అంతైతే రాదు. ఇది వచ్చేసరికి వాళ్ళు క్లైంబ్ చేస్తుంది 620 km వరకు వస్తది అంటున్నారు సింగిల్ ఛార్జ్ పెడితే 75 kవా అవర్ బ్యాటరీ 450 వస్తే ఎక్కువ ఒకసారి అడుగుదాం వాళ్ళకి ఎంత వస్తుందో ఒకసారి మన కార్ ఓనర్ రమేష్ గారిని కూడా పిలుద్దాం 8700 km దా తిరిగింది కదా తన ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాం ఎలా ఉందో ఓవరాల్ గా ఈ ఫోర్ మంత్స్ యూస్ చేశారు కదా ఇంకా బెటర్ గా ఆయనే చెప్పగలరు. రండి రమేష్ గారు థాంక్యూ అండి థాంక్యూ ఫర్ కమింగ్ ఫస్ట్ క్వశ్చన్ అది ఆల్వేల్ డ్రైవ్ మోడల్ కి ఇంకో లక్ష లక్షలు డిఫరెన్స్ ఉంది ఇది ఎందుకు తీసుకున్నారు కొంచెం అంటే టైం టూ మంత్ టైం పడుతుంది అని చెప్పేసి టూ మంత్స్ టైం పడుతుంది మీకు అర్జెంట్ గా కార్ కావాలని తీసుకున్నారా ఆల్రెడీ నాకు ఒక క్రేటా కార్ ఉండే సో దాన్ని అమ్మేసిన అమ్మేసరికి నాకు ఇబ్బంది అయిపోయింది కార్ ఏదంటే రెడీగా ఉంది మనకు సో ఇది ఈవ ఎందుకు తీసుకున్నారు ఇంకో క్వశ్చన్ అక్కడ హరియర్ మనకి డీజిల్ ఉంది కదా అంటే ఆల్రెడీ పెట్రోల్ డీజిల్ బండ్లు వాడిన ఆ అందుకే ఈవకి అంటే మీ తిరగడ ఎట్లా ఉంటది రోజుకి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు రోజు 100 కిలోమీటర్లు వరకు తిరుగుతాను అంటే దీని సెలెక్ట్ సెలెక్షన్ ఏందంటే మా అబ్బాయి ఆహా వా చూస్ చేశడు ఆహాహ దీనికి ఇంకోటి ఉండు xv 9మahindra ది కూడా సేమ్ అదే 30 లక్షల దగ్గరలోనే వస్తది. ఇది ఎందుకు తీసుకున్నారు దాన్ని చూడలేదు అసలు అది చూడలేదు Tata అంటే కొంచెం నాకు ఫేవరెట్ కంపెనీ Tata ఫేవరెట్ కంపెనీ బ్రాండ్ అన్నమాట బ్రాండ్ ఇష్టం కాబట్టి తీసేసుకున్నారు. ఇంకొకటి ఇక్కడ కొన్ని ఉన్నాయి మనకి మార్క్స్ ఇక్కడ ఫ్రంట్ ఒకటి కనిపిస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఒక చిన్న సొటలా పడింది. ఎందుకు ఎప్పుడు ఏం జరిగింది అది అంటే మన ప్రైమ్ లేకుండా వాళ్ళు రాంగ్ రూట్ లో వచ్చేసి సడన్ గా కొట్టే జస్ట్ ఇది మొన్న వన్ వీకే ఆ బ్యాక్ సైడ్ కూడా అంతేనా బ్యాక్ అది నేను చార్జింగ్ కోసం అని అయితే మన ఇల్లు కొంచెం కంజెస్టడ్ ఉంది. గేట్ లోపల పెట్టేసరికి స్పీడ్ ఒక్కటేసారి వెనక్కి వచ్చింది నెక్స్ట్ డోర్ తాకింది చిన్నగా లైట్ గా తాకింది ఆ పడింది. అయిపోయింది ఎలా బిల్ట్ క్వాలిటీ ఓకే క్వాలిటీ బాగుంది బాగుంది పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఆల్ డ్రైవ్ లో ఇంకా మీకు బెటర్ ఉంటది టార్క్ దీంతో కంపేర్ చేస్తే అయితే అప్పుడు మనకు అవైలబుల్ లేదు ఒకటి అంటే టూ త్రీ మంత్స్ టైం పడుతది అని చెప్పేసి అనేసరికి నేను అర్జెంట్ ఇది తీసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా ప్రాబ్లమ్స్ అంటే రిమోట్ బ్యాటరీ ఒకటి బ్యాకప్ తొందరగా వీక్ అయిపోతుంది నా డిటెక్ట్ చేస్తలేదు. ఉమ్ అది ప్రాబ్లం అయిపోతుంది ఇంకేమన్నా సర్వీస్ పరంగా గాని సర్వీస్ ఇచ్చారా ఒకటేనా ఆ ఒక ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది. ఉ సెకండ్ సర్వీసింగ్ 75 కి ఉండేది 7.5 ఇది ఇంకా చెప్పిలేదు ఇంకా చెప్పి ఈ వీక్ లో ఉంది ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ సర్వీస్ బానే చేస్తే బానే రిసీవ్ చేసుకుంటున్నారాట ఎవరైనా కస్టమర్స్ సర్వీస్ దగ్గర కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు కొద్దిగా మనకైతే ఓకే డిసపాయింటెడ్ గా ఉంటారు మీరు ఓకే పర్లేదు బాగనే అనిపించింది ఇన్ని వేల కిలోమీటర్ తిరిగారు నార్మల్ గా వీళ్ళు చెప్తుంది 620 km వరకు వస్తది అన్నారు ఫస్ట్ స్టార్టింగ్ మీకు ఎంత వస్తుంది ఫుల్ ఛార్జ్ పెడితే 100% ఛార్జ్ పెట్టిన తర్వాత మనకు అలా చూపించేది 620 చూపిస్తుంది. ఆ కాకపోతే మనం ఏసి మన స్పీడ్ ని బట్టి 500 వరకు అయితే కంపల్సరీ వస్తుంది. 450 ట 500 ఆ కంపల్సరీ కంపల్సరీ వస్తుంది. సో మామూలుగా రెగ్యులర్ రేంజ్ అయితే ఇది 450 ట 500 దాకా వస్తది. కంపెనీ క్లెయిమ్డ్ ఏఆర్ వచ్చేసరికి 620 దాకా అంతవరకు అది ఏ కార్ కి రాదు రేంజ్ బాగానే వస్తుంది డ్రాప్ అవ్వడం కానీ ఇట్లా ఎక్కడ ప్రాబ్లం లేదు. చార్జింగ్ 7.2 ఇస్తారు గా మీకు ఇంట్లో ఎంత టైం పడుతుంది 11 గంటలు పడుతుంది 10 11 గంటలు ఆ లేదు ఫాస్ట్ చార్జింగ్ ఉంది. ఆ డిసి ఫాస్ట్ చార్జింగ్ ఆ ఫాస్ట్ చార్జింగ్ పెట్టినాము అదిఎట్ అవర్స్ అంటే మాక్సిమం 8 అవర్స్ కాకపోతే మనం డైలీ కంప్లీట్ గా డిస్చార్జ్ కాదు కాబట్టి 50% వరకు ఉంటది కదా త్రీ ఫోర్ అవర్స్ లో మనకు సరిపోతుంది. ఓకే ఓకే రోజు పెడతారు చార్జింగ్ లో ఆల్మోస్ట్ అంటే మొబైల్ ఛార్జింగ్ కాదని చాలా ఫీచర్స్ ఉన్నాయి కార్లో అడాస్ ఉన్నాయి ఆటో పార్కింగ్ ఇవన్నీ ఏమైనా యూస్ చేశారా రియల్ లైఫ్ లో ఆటో పార్కింగ్ యూస్ చేసినం ఆటో పార్కింగ్ అంటే ఇంటి దగ్గర ఆ ట్రై చేసినాము. అండ్ రివర్స్ అసిస్టెంట్ కూడా ఆటోమ వర్క్ బానే పని చేస్తున్నాం. బానే పని చేస్తున్నా గుద్దడం అట్లాంటిది ఏమ లేదు ఇది ఓవరాల్ గా Tata హరి ఇవి కస్టమర్ అయితే హ్యాపీ గానే ఉన్నారు. ఆ తీసుకున్నందుకు కార్ అయితే అండ్ రేంజ్ కూడా 450 ట 500 వస్తుందని చెప్తున్నారు. సర్వీస్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుందని చెప్తున్నారు. అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది నాకు బాగా నచ్చింది కార్ అని చెప్తున్నారు. మీలో ఎవరైనా Tata హరియర్ ఏవి యూస్ చేస్తున్నారా? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీరు కొంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది దీంతో మీరేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? కింద కామెంట్ సెక్షన్ లో కచ్చితంగా షేర్ చేసుకోండి చూసే వాళ్ళకి హెల్ప్ అవుతది.

Tata Harrier EV 2025: 75kWh, 627km Range, 0-100 in 6.3s | Full Details

PrasadAutomobile Channel Official SocialMedia Links

Twitter : https://twitter.com/iamprasadauto

instagram : https://www.instagram.com/prasadautomobileofficial/

Telegram : https://t.me/iamprasadauto

Facebook : https://www.facebook.com/PrasadAutomobile-107064215450879