BAJAJ RIKI E-RICKSHAW REVIEW | Best Affordable Auto Rickshaw | EV Telugu
నాకు ఆటో నడపడంలో ఎలాంటి ఎక్స్పీరియన్స్
లేదు బట్ బండి నడిపినట్టే పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ ఒక అప్హిల్ ఉంది.
ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రిక్కీ చాలా బాగా క్లైంబ్ చేసింది. అండ్
ఇప్పుడు ఒకసారి దీన్ని దింపుదాము. సో బ్రేక్స్ చాలా బాగా వర్క్
అవుతున్నాయండి. నీనా నీనాననా నీనాననా నీనా నీనాన నీనాననా నీనాననా ధూం ధూం ఫ్రెండ్స్
ఇదిబాబజ్ కంపెనీ వాళ్ళ రికీ ఈ రిక్షా ఈరోజే ఈ ఈ రిక్షాని బజాజ్ కంపెనీ వాళ్ళు
లాంచ్ చేశారు. ప్రస్తుతం నేను ఢిల్లీ లో ఉన్నానండి. మన సైడ్ ఇవంత పాపులర్ కాదు
గానీ నార్త్ సైడ్ ఈ ఈ రిక్షాలు అనేవి చాలా పాపులర్ ఎవరైతేమన్నర లక్షలు పెట్టలేరు. సో
అలాంటి డ్రైవర్స్ తక్కువ రేట్లో యస్ లో యస్ లక్ష రూపాయల నుండి దీని కాస్ట్ ఇక్కడ
నార్త్ లో స్టార్ట్ అయిపోతుంది బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అవి చైనీస్ కంపెనీస్ే
పెద్దగా క్వాలిటీ ఉండదు పర్ఫార్మెన్స్ ఉండదు స్టెబిలిటీ ఉండదు లోపల కంఫర్ట్
ఉండదు బ్రేకులు బాగోవు ఈజీగా బోల్తా పడుతూ ఉంటాయి. సో తక్కువ రేట్లు వస్తున్నాయని
చాలా మంది ఆటో డ్రైవర్లు అలాంటి ఈ రిక్షాలని కొనుక్కొని వాళ్ళ జీవనాన్ని
సాగిస్తూ ఉంటారు. సో వాటన్నిటిని సాల్వ్ చేయడానికి బజాజ్ కంపెనీ వాళ్ళు ఈరోజు ఈ
రికీ అనే సబ్ బ్రాండ్ కింద రెండు ఎలక్ట్రిక్ ఆటోస్ ని లాంచ్ చేశారు.ప4005
C4005పి అంటే ప్ాసంజర్ వెహికల్ సి అంటే కార్గో
వెహికల్ ఈ వీడియోలో మనం ఈ రెండు వెహికల్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ని
తెలుసుకుందాము. మన సౌత్ లోకి ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ లోకి రావడానికి కొంచెం
టైం పడుతుంది బట్ కచ్చితంగా ఈబాబజ్ ఈ రిక్షాలు మన తెలుగు స్టేట్స్ లోకి కూడా
వస్తాయి. సో ఈ వీడియోని అయితే కచ్చితంగా ఎండ్ వరకు చూడండి ఎందుకంటే దీని ప్రైస్
అనేది చాలా తక్కువ ఉంది. ఎలక్ట్రిక్ టూ వీలర్ వచ్చే రేట్ కే మీకు ఈ త్రీ వీలర్ ఈ
రిక్షా వస్తుంది. ప్రైస్ నేను ఎండ్ లో చెప్తాను. ప్రైస్ తెలుసుకోవడానికైనా సరే ఈ
వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్
వెల్కమ్ టు ఈవి తెలుగు నార్మల్ గా నార్త్ లో మనకి ఇలాంటి ఈ రిక్షాస్ కనిపిస్తాయి.
ఇవి డైరెక్ట్ గా చైనా నుండి ఇంపోర్ట్ చేసిన ఈ రిక్షాస్ అండి ఇండియన్ డ్రైవింగ్
కండిషన్స్ కి ఇవి తట్టుకోలేవు మన రోడ్లను తట్టుకోలేవు సస్పెన్షన్స్ విరిగిపోతాయి
బ్రేక్స్ సరిగ్గా పనిచేయవు ఈ లివర్స్ అనేవి విరిగిపోతాయి. సో చాలా లో
క్వాలిటీతో ఈ చైనీస్ ఈ రిక్షాస్ అనేవి వస్తాయి. సో డ్రైవర్స్ ఈ ఈ రిక్షాస్ ని
తక్కువ రేట్ కి కొనేస్తారు బట్ ఫ్యూచర్ లో దీన్ని మెయింటైన్ చేయడానికి వాళ్ళు చాలా
ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో వాళ్ళు సంపాదించిన కొన్ని రూపాయలు కూడా దీని
మెయింటెనెన్స్ కే వెళ్ళిపోతూ ఉంటాయి. సో దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని అడ్రెస్
చేస్తూ బజాజ్ కంపెనీ వాళ్ళు ఈ రికీ అనే సబ్ బ్రాండ్ లో ఈ ఈ రిక్షాని లాంచ్
చేశారండి. సో ఇక్కడ చూసుకోవచ్చు దీని సస్పెన్షన్ ఎలా ఉందో బేసిక్ గా
స్ప్రింగులు ఇవి సో వీళ్ళు మంచి హైడ్రాలిక్ సస్పెన్షన్స్ ని ఇచ్చారు. సో
ఇవన్నీ ఇండిపెండెంట్ సస్పెన్షన్స్ ఆల్ త్రీ వీల్స్ కి మనకి ఇండిపెండెంట్
సస్పెన్షన్స్ వస్తాయి. సో దాని ద్వారా దీని స్టెబిలిటీ అండ్ లోపల ప్ాసెంజర్స్ కి
కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ దీన్ని రోల్ ఓవర్ స్టెబిలిటీ చూసుకున్నా
గాని సో ఇదంతా చాలా బేసిక్ గా ఉంటుంది బట్ దీంట్లో వాడిన సస్పెన్షన్ వల్ల లోపల
ప్ాసెంజర్స్ కి కంఫర్ట్ చాలా బాగుంటుంది అండ్ మీరు గుంతల్లో నడిపిన టర్న్స్
తీసుకున్న ఇది బాలెన్స్ అవుట్ అయిపోయి పక్కకయితే పడిపోదు అండ్ దీంట్లో బ్రేక్స్
కూడా చాలా సాలిడ్ బ్రేక్స్ వాడారండి ఒక్కో కాంపోనెంట్ ని నేను సెపరేట్ గా కూడా
చూపిస్తాను బట్ దీంట్లో బ్రేక్స్ కూడా చాలా బాగుంటాయి సింగిల్ పెడల్ బ్రేక్
అన్నమాట ఇలా మీకు ముందుకి వెనక్కి కి ఇలా డబుల్ డబుల్ బ్రేకింగ్ ఉండదు. సో దీంట్లో
ఫ్రంట్ బ్రేక్ ఇక్కడ రైట్ హ్యాండ్ కి ఇచ్చారు. అండ్ రియర్ బ్రేక్ ఇక్కడ కింద
ఫూట్ దగ్గర ఉంటుంది. బట్ ఈ bajాజ రికీ లో మాత్రం మనకి సింగిల్ పెడల్ బ్రేకింగ్
లభిస్తుంది. అండ్ దీంట్లో చాసెస్ కూడా మీకు నార్మల్ గా వెల్డింగ్ చేసిన చాసెస్
వస్తుంది. బట్ ఈబాజ రికీ లో మనకి ఫుల్ మోనోకాక్ చాసెస్ లభిస్తుంది. అండ్ దీంట్లో
మనకి లెడ్ యసిడ్ బ్యాటరీస్ ఉంటాయి, చార్జింగ్ టైం ఎక్కువ ఉంటుంది, రేంజ్
తక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో మనకి లిథియం అయన్
బ్యాటరీస్ ఉంటాయి, చార్జింగ్ టైం తక్కువ, రేంజ్ ఎక్కువ సో దీని ద్వారా డ్రైవర్ కి
ఎర్నింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పటి వరకు నేను ఏవైతే కాంపోనెంట్స్ గురించి
మాట్లాడానో అవన్నీ మీకు డీటెయిల్ గా చూపిస్తాను పదండి. ఎలక్ట్రిక్ వెహికల్ లో
అయినా మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ బ్యాటరీ అండి. మీరు ఇందాక చూసిన చైనీస్ ఈ
రిక్షాస్ లో ఇలాంటి లెడ్ యసిడ్ బ్యాటరీస్ ఉంటాయి. సో వీటి ఛార్జింగ్ టైం అనేది చాలా
ఎక్కువ లైఫ్ కూడా మనకి 18 మంత్స్ కన్నా తక్కువే వస్తుంది. 18 మంత్స్ తర్వాత ఐదర్
రీప్లేస్ చేయాలి లేదంటే లోపల వీటికి సర్వీసింగ్ చేయాలి. సో దీంట్లో మనకి
బ్యాటరీ ఎలక్ట్రో వైట్స్ ఉంటాయి కాబట్టి మెటల్ రస్టింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో
ఇలా చాలా డిసడ్వాంటేజెస్ దీని వల్ల డ్రైవర్ కి ఉన్నాయండి. అదేబాబజ్ వాళ్ళు
ఈరోజు లాంచ్ చేసిన రికీ లో మనకి ఇలాంటి లిథియం అయన్ బ్యాటరీ లభిస్తుందండి. సో ఈ
లిథియం అయన్ బ్యాటరీ ద్వారా మనకి పాసంజర్ వెహికల్ లో 149 km కార్గో వెహికిల్ లో 164
కిలోమీటర్ రేంజ్ ని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇది లిథియం అయన్ బ్యాటరీ
కాబట్టి మనకిత్రీ ఇయర్స్ ఆర్ 60,000 km వారంటీ లభిస్తుంది అండ్ ఛార్జ్ అవ్వడానికి
కేవలంఫోర్ అవర్స్ టైం తీసుకుంటుంది. సో దీని ద్వారా ఛార్జింగ్ టైం తగ్గుతుంది
కాబట్టి డ్రైవర్ రోడ్డు పైన ఉండే టైం పెరుగుతుంది. దాని ద్వారా ఎర్నింగ్స్ కూడా
పెరుగుతాయి. రస్టింగ్ గిస్టింగ్ లాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ ఫ్యూచర్ లో దాని
లైఫ్ మొత్తం అయిపోయాక రీప్లేస్ చేసుకోవడానికి కూడా మీకు లక్ష రూపాయల
కన్నా తక్కువే ఖర్చు అవుతుంది. నెక్స్ట్ బ్రేక్స్ అండి బయట వాడే ఈ రిక్షాస్ లో
మనకి ఇలాంటి బ్రేక్స్ ఉంటాయి. వీటి లైఫ్ చాలా తక్కువ ఉంటుంది బ్రేకింగ్ బయట అంతగా
ఉండదు. సో మేజర్ గా ఇది రెస్పాండ్ ఏమి ఉండదండి. బజాజ్ వాళ్ళు లాంచ్ చేసిన ఈ
రిక్కీ లో ఇలాంటి హైడ్రాలిక్ బ్రేక్స్ వాడారు. మొత్తం మూడు టైర్లకి ఇలాంటి
బ్రేక్స్ే ఉంటాయి. అండ్ సింగిల్ పెడల్ ఒక కాల్ దగ్గర ఒక పెడల్ ఉంటుంది. అది
నొక్కితే చాలు ఈ మూడు బ్రేక్స్ అనేవి అప్లై అయిపోతాయి. దీంట్లో మెయింటనెన్స్
తక్కువ ఉంటుంది లైఫ్ ఎక్కువ ఉంటుంది అండ్ బ్రేకింగ్ బయట కూడా క్రిస్ప్ ఉంటుంది.
నెక్స్ట్ సస్పెన్షన్ అండి వెహికిల్ లో సస్పెన్షన్ ఎంత బాగుంటే లోపల ఉన్న
ప్ాసెంజర్ కి కంఫర్ట్ అంత బాగుంటుంది. మీరు బయట చూసే ఈ రిక్షాల్లో ఇలాంటి
స్ప్రింగ్లు ఉన్న సస్పెన్షన్లు వాడుతూ ఉంటారు. సో ఇవి చాలా స్టిఫ్ గా ఉంటాయి
లోపల కూర్చున్న వాళ్ళకి గతుకులలో వెళ్తా ఉంటే చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. అదేబాబజ్
వాళ్ళు ఇలా ఇండిపెండెంట్ సస్పెన్షన్స్ ని వాడారండి మొత్తం ఫ్రంట్ కి ఇలా లావుగా
ఉంటుంది. అండ్ రేర్ లో ఇలా సన్నని సస్పెన్షన్స్ ఉంటాయి. సో దీని ద్వారా
రైడింగ్ కంఫర్ట్ అనేది బాగుంటుంది డ్రైవర్ కి నడిపేటప్పుడు స్మూత్ గా ఉంటుంది వెనకాల
కూర్చున్న ప్ాసెంజర్స్ కి కూడా ఆ డ్రైవ్ అనేది చాలా కంఫర్ట్ గా సాగుతుంది.
నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫాక్టర్ చాసెస్ అండి చాసెస్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే వెహికల్
యొక్క లైఫ్ అనేది అంత ఎక్కువ వస్తుంది. సో మీరు బయట చూసే ఈ రిక్షాస్ లో ఇలాంటి
వెల్డెడ్ మెటాలిక్ వెల్డెడ్ చాసెస్ వాడుతా ఉంటారు. సో ఇవి ఈజీగా రస్టింగ్
వచ్చేస్తాయి. బేసిక్ పెయింట్ వేసి అమ్మేస్తూ ఉంటారు. అండ్ బ్రేక్ అయిపోయినా
మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అదేబాబజ్ రికీ లో మనకి ఇలా సింగిల్ మోనోకాక్
ఛాన్సెస్ ని యూస్ చేశారు. సో దీని వల్ల రస్టింగ్ రాదు బ్రేక్ అయ్యే ఛాన్సలు ఉండవు
అండ్ వెహికల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ రికీ లో కార్గో
వెహికల్ ఇలా ఉంటుందండి. సో ఇక్కడ వెనకాల చూసుకోవచ్చు దీని లోడర్ యొక్క లెంగ్త్
వచ్చేసరికి 1400 mm విడ్త్ వచ్చేసరికి 925 mm సో మోర్ దెన్ 300 kg వరకు ఇది
మోయగలుగుతుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు బట్ మనవాళ్ళు ఎలాగో ఓవర్లోడ్
వేస్తారు దీన్ని రఫ్ అండ్ రఫ్ హ్యాండిల్ చేస్తారు కాబట్టి ఈజీగా 600 kg వరకు ఇదైతే
మోయగలుగుతుంది అండ్ దీంట్లో ఆటో హిల్ హోల్డ్ ఫీచర్ కూడా ఉంది. సోటూ స్పీడ్
ట్రాన్స్మిషన్ అండ్ 29.3° 3 డిగ్రీస్ గ్రేడబిలిటీ అని కంపెనీ వాళ్ళు
చెప్తున్నారు. సో బయటఉన్న కన్వెన్షనల్ ఈ రిక్షాస్ తో కంపేర్ చేసుకుంటే దీంట్లో ఒక
15 ట 25% గ్రేడబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీరు గనుక చిన్న చిన్న
సామాన్లు మోయాలనుకుంటే ఈ కార్గో ఈ రిక్షా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ
కార్గో వెహికల్ కి మనకి ఇలా వీల్ క్యాప్స్ కూడా వస్తాయండి. సో ఇది ఈబాజ రిక్ యొక్క
చార్జర్ సో దీంట్లో 5.4 4 kవా అర్హ బ్యాటరీ ప్యాక్ ని యూస్ చేశారు. లెస్
దెన్ఫోర్ అవర్స్ లో ఛార్జింగ్ అయిపోతుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సో లిథియం
అయన్ బ్యాటరీ దాంట్లోనూ ఎల్ఎఫ్p కెమిస్ట్రీ బ్యాటరీని బజాజ్ కంపెనీ వాళ్ళు
దీంట్లో యూస్ చేశారు. సో అందుకనే ఇది ఫోర్ అవర్స్ లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అండ్
కంపెనీ వాళ్ళు త్రీ ఇయర్స్ ఆర్ 60,000 km వారంటీని దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో
మొత్తంగా ఈ కార్గో వెహికల్ ఫోర్ డిఫరెంట్ కలర్స్ లో మనకి అవైలబుల్ గా ఉంది. సో
ఇప్పుడు మనం ఒకసారి ప్ాసంజర్ వెహికల్ దగ్గరికి వెళ్దాము. సో ఇది ప్ాసెంజర్
వెహికల్ అండి దాంట్లో మీకు సీట్ వెనకాల బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. సో దీంట్లోన
అయితే ఇక్కడ ఇక్కడ ఒక బ్యాటరీ బాక్స్ కనిపిస్తుంది కదా ఇదే ఈ ప్ాసంజర్ వెహికల్
లోని బ్యాటరీ బాక్స్ అండి ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్తున్నాను లోపలికి వెళ్ళే
ముందు ఇవి మనకి రైనీ సీజన్ లో యూస్ అవుతాయి ఇది స్టాండర్డ్ గా రాదు
యక్సెసరీగా మీరు దీన్ని పర్చేస్ చేయాలి. ఇక లోపల కంఫర్ట్ విషయానికి వచ్చేస్తే సో
దీంట్లో టూ రోస్ ఇచ్చారండి ఫ్రంట్ ఒక రో ఉంది ఇక్కడ ఒక రో ఉంది ఆపోజిట్ డైరెక్షన్
లో పాసంజర్స్ కూర్చుంటారు ఈజీగా ఇక్కడ వెనకాల ఇద్దరు కూర్చోవచ్చండి ఇక్కడ
చూసుకోవచ్చు చాలా ప్లేస్ మిగిలి ఉంది అండ్ ఇటువైపు కూడా ఇద్దరు ఈజీగా కూర్చోవచ్చు
లెగ్ రూమ్ అయితే చాలా ఉంది సో ముందు కూర్చున్న వాళ్ళ లెగ్స్ మనకి తగలవన్నమాట
అండ్ పైన హెడ్ రూమ్ కూడా డీసెంట్ గానే ఉంది. సో మొత్తంగా రేర్ క్యాబిన్ లోన
అయితే నలుగురు ఈజీగా కూర్చుంటారు. బట్ మన డ్రైవర్ల టాలెంట్ తెలిసిందే కదా అటు
ముగ్గురు ఇటు ముగ్గురిని ఈజీగా కూర్చోబెడతారు. అండ్ నెక్స్ట్ డ్రైవర్
కంఫర్ట్ గురించి మాట్లాడుకుందాము. సన్నగా ఉన్న డ్రైవర్ అయితే ఒకరు కూర్చొని
అటొక పాసంజర్ ని ఇటొక పాసెంజర్ ని ఈజీగా కూర్చోబెట్టుకోగలుగుతారు. అండ్ కంఫర్ట్
కూడా బానే ఉందండి. Bajaj్ Googo లో చాలా మంది ఇక్కడ లెగ్ రూమ్ గురించి కంప్లైంట్
చేశారు. బట్ దీంట్లో లెగ్ రూమ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక హ్యాండిల్ బార్ పైన
బటన్స్ సింపుల్ బటన్స్ ఉన్నాయి న్యూట్రల్, డ్రైవ్, రివర్స్ ఇక్కడ సైడ్ ఇండికేటర్
బటన్, కింద హాన్ బటన్ రైట్ సైడ్ వచ్చేస్తే వైపర్ బటన్ ఉంది, హై బీమ్ లో బీమ్ ఉంది
హెడ్ లాంప్ కంట్రోల్ బటన్ ఉంది. ఇక్కడ మనకి యusబ చార్జింగ్ పోర్ట్ ఇచ్చారు అలాగే
12 వల్స్ చార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. సో అన్ని సింపుల్ సెట్టింగ్స్ ఉన్నాయండి.
ఇక్కడ సింగిల్ పెడల్ బ్రేకింగ్ సిస్టం ఉంది ఈ యొక్క పెడల్ తోనే మనకి బ్రేకింగ్
వర్క్ అవుతుంది. అండ్ ఇది ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అన్నమాట. బాటిల్ పెట్టుకోవడానికి
ఒక చిన్న హోల్డర్ ఇవ్వడం జరిగింది. విజిబిలిటీ అయితే చాలా బాగుంది హెడ్ రూమ్
కూడా కంఫర్టబుల్ గా ఉంది. సో మొత్తంగా డ్రైవర్ ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ
ప్ాసంజర్ ఆటోని నడుపుకోగలుగుతాడు. డీటెయిల్స్ అన్నీ చూశారు కదా ఇప్పుడు
ఒకసారి దీని గ్రేడబిలిటీ చెక్ చేద్దాంండి నాకు ఆటో నడపడంలో ఎలాంటి ఎక్స్పీరియన్స్
లేదు బట్ బండి నడిపినట్టే పెద్ద ఇబ్బంది ఏమ లేదు సో ఇక్కడ ఒక అప్హిల్ ఉంది ఎలాంటి
ఇబ్బంది లేకుండా ఈ రిక్కీ చాలా బాగా క్లైంబ్ చేసింది అండ్
ఇప్పుడు ఒకసారి దీన్ని దింపుదాము. సో బ్రేక్స్ చాలా బాగా వర్క్
అవుతున్నాయండి. సో మొత్తం దింపేసాను ఇప్పుడు దీన్ని రివర్స్ మోడ్ చెక్
చేద్దాము. ఇప్పుడు రివర్స్ మోడ్ లోకి వేసి మళ్ళీ వెనక్కి ఎక్కిస్తున్నాను చూడండి.
వితౌట్ ఎనీ ఎఫర్ట్ చాలా స్మూత్ గా ఎక్కుతుంది.
సో రివర్స్ లో నార్మల్ గా ఏదైనా ఎక్కుద్ది బట్ ఇలా స్లోప్ ఉన్న దగ్గర నేను రివర్స్
లో ట్రై చేశాను. ఇట్ హ్యాండిల్డ్ ఇట్ ప్రెటీ వెల్ అని చెప్పుకోవచ్చు. సోబజాజ్
కంపెనీ వాళ్ళు మెయిన్ గా దీంట్లో స్టెబిలిటీని హైలైట్ చేస్తున్నారండి మనకి
మిగతా చైనీస్ ఆటో లాగా బోల్త పడడం లాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. సో సస్పెన్షన్స్ అన్ని
ఇండిపెండెంట్ సస్పెన్షన్ ఇచ్చారు కాబట్టి దీని స్టెబిలిటీ అనేది చాలా బాగుంటుంది.
ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బజాజ్ రిక్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ చెప్తాను
బ్యాటరీ చెప్పాను కదా 5.4 kవా బ్యాటరీ ప్యాక్ అండి. మనకి ప్ాసంజర్ వెహికల్ లో
149 km ఐడిసి రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు రియల్ రేంజ్ ఒక 120 km వస్తుంది. అదే ఈ
కార్గో వెహికల్ లోనఅయితే 164 km ఐడిసి రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు రియల్ రేంజ్
ఒక 135 ట 140 km వస్తుంది. అండ్ వీటి టూ టాప్ స్పీడ్స్ వచ్చేసరికి 25 ట 35 kఎప
అన్నమాట. మొత్తం ఐip67 మోటార్ అండ్ బ్యాటరీ ఉంటుంది అండ్ ఫైనల్ గా ప్రైసింగ్
గురించి మాట్లాడుకుంటే ఈ కార్గో వెహికల్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ మనకి 2800
నుండి స్టార్ట్ అవుతుంది 2 లక్షలు అనుకోండి రౌండ్ ఫిగర్ అండ్ ఈ ప్ాసంజర్
వెహికల్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ మనకి కేవలం 190,000 నుండే స్టార్ట్ అయిపోతుంది.
సో,90,000 కి మీకు ఈ రిక్షా వస్తుంది విత్ 120 km రియల్ రేంజ్ అనుకోవచ్చు. సో
డ్రైవర్స్ కి ఇంకా హెల్ప్ చేయడానికి బజాజ్ కంపెనీ వాళ్ళు కొంతమంది ఫైనాన్సర్స్ తో
ట్రై అప్ అయ్యారు. యస్ లో యస్ 30,000 మీరు డౌన్ పేమెంట్ కట్టేసి మంత్లీ యొక్క 7 టు
8,000 ఈఎంఐ కట్టుకోవచ్చు త్రీ ఇయర్స్ 10 ఇయర్ ఉంటుంది. సో ఇంకా చాలా ఫైనాన్సింగ్
ఆప్షన్స్ కూడా దీనికి అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఇది రిజిస్ట్రేషన్ మోడలే దీన్ని
నడపడానికి మీకు లైసెన్స్ అనేది ఖచ్చితంగా కావాలి. సో ఇప్పుడిప్పుడే ఈ ఈ రిక్షా
కేటగిరీ అనేది ఇండియాలో డెవలప్ అవుతూ వెళ్తుంది. ఇంకా మందాక రాలేదు. కచ్చితంగా
వచ్చాక ఈ ఆటోలు కూడా మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేస్తాయి. అప్పుడు ఇంకా
క్లారిటీగా మాట్లాడుకుందాము. మరి మీలో ఎంతమంది ఆటో సోదరులు ఉన్నారు ఎంతమంది ఈ
రిక్షాస్ కోసం వెయిట్ చేస్తున్నారో ఒకసారి కింద కామెంట్ చేయండి. ఇదన్నమాట బజాజ్
వాళ్ళ రికీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మరి ఈ ఆటోలపై మీ అప్మెంట్ కింద
కామెంట్ చేయండి క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి కచ్చితంగా రిప్లై ఇయడానికి
ట్రై చేస్తాను అండ్ ఈ ఆటో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.
వీడియో గనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే కచ్చితంగా లైక్ చేసి ఈవిధలు ఛానల్ ని
సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అంటిల్ దెన్ గో గ్రీన్
గో ఎల ట్రిక్.
#bajaj #erickshaw #bajajriki #evtelugu #electricauto #electricvehicle
BAJAJ RIKI E-RICKSHAW REVIEW | Best Affordable Auto Rickshaw | EV Telugu | Best Electric Auto | Bajaj Electric Auto | Electric Auto Review | Electric Auto Price | Latest Electric Auto | Electric Auto Mileage | Electric Auto Maintenance | EV Auto | Ev Autos in Telugu
Experience the all-new Bajaj Riki, India’s latest electric rickshaw designed for superior performance, comfort, and long-term reliability. In this video, I review both variants — Bajaj Riki P4005 (Passenger e-rickshaw) and Bajaj Riki C4005 (Commercial e-rickshaw).
From handling, braking, build quality, ride comfort, durability, real-world range, and segment-best reliability, Bajaj Riki sets a new benchmark in the electric three-wheeler market. Whether you are a daily operator or a fleet owner, this e-rickshaw promises lower running costs, smoother performance, and maximum earnings.
Watch the full review to know if the Bajaj Riki is the right EV for your business and daily commute. Don’t forget to share your opinions in the comments!
🚨For Collaborations, WhatsApp : 63839 64748 ( or )
please drop a mail : crm@electricvehicles.in
👉Please share your EV ownership review with us : 6383964748 (Only Whatsapp) OR
👉Fill This Form : https://forms.gle/ubvjC8Pro7ijDkox6
Join this channel to get access to perks:
https://www.youtube.com/channel/UCK_XEK6GaKE1VHne_Jif92Q/join
*Our additional Telugu Channels for Electric Vehicles Information*
Electric Scooters Telugu: https://www.youtube.com/@ElectricScootersTelugu
Electric Bike Telugu: https://www.youtube.com/@ElectricBikeTelugu
Electric Cars Telugu: https://www.youtube.com/@ElectricCarsTelugu
EV News Telugu: https://www.youtube.com/@EVNewsTelugu
EV Shorts: https://www.youtube.com/@EVShorts/
*For More Info – Follow us on:*
EV Telugu Facebook: https://www.facebook.com/evtelugu
EV Telugu Instagram: https://www.instagram.com/electricvehicles.intelugu/
*ElectricVehicles India:*
Visit our EV Website for latest news: ElectricVehicles.in
Facebook : https://www.facebook.com/ElectricVehicles.in/
Twitter : https://twitter.com/evehiclesindia
https://www.instagram.com/electricvehicles.in/
*Disclaimer:*
Video Presenter: Aditya (Adithya )
Video Owned By: ElectricVehicles.in , #1 Electric Vehicles Evangelist of India
Tags :
Electric Scooters,
Best Electric Scooter,
Electric Scooters in Hyderabad,
Electric Scooters in Adilabad,
Electric Scooters in Hanumakonda,
Electric Scooters in Gadwal,
Electric Scooters in Kamareddy,
Electric Scooters in Karimnagar,
Electric Scooters in Khammam,
Electric Scooters in Mahbubnagar,
Electric Scooters in Mancheryal,
Electric Scooters in Medak,
Electric Scooters in Kurnool,
Electric Scooters in Nalgonda,
Electric Scooters in Nizamabad,
Electric Scooters in Rangareddy,
Electric Scooters in Suryapet,
Electric Scooters in Warangal,
Electric Scooters in Vishakapatnam,
Electric Scooters in Vizag,
Electric Scooters in Guntur,
Electric Scooters in Vijayawada,
Electric Scooters in Anakapalli,
Electric Scooters in Chittor,
Electric Scooters in East Godavari,
Electric Scooters in Eluru,
Electric Scooters in Kakinada,
Electric Scooters in Krishna,
Electric Scooters in Kurnool,
Electric Scooters in Tirupati,
Electric Scooters in Vizianagaram,
Electric Scooters in West Godavari.
#BajajRiki #BajajRikiP4005 #BajajRikiC4005 #BajajElectric #ElectricRickshaw #ERickshawReview #BajajAuto #ElectricThreeWheeler #CommercialEV #PassengerRickshaw #IndianEVMarket #EVReview #NewElectricRickshaw #AutoRickshawReview #EVIndia
#electricvehicles
#ev