Tata Harrier EV #shorts Review #automobile #cars #suv

హలో మై డియర్ బగారంస్ డినో అన్న ఈరోజు తీసుకొచ్చేసాడు మనందరం వెయిట్ చేస్తున్న మూమెంట్ హారియర్ ఈవి ఒక ఫస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్ దీంట్లో స్పెషాలిటీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ 21.49 లాక్స్ నుంచి స్టార్టింగ్ రేర్ వీల్ డ్రైవ్ కి ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్ 28.99 99 లాక్స్ ఫ్రంట్ ఏమో 158 హర్స్ పవర్ ఇండక్షన్ మోటార్ వెనకాల 238 హర్స్ పవర్ మనకి pms మోటార్ అనేది లభిస్తుంది. టార్క్ ఏమో 504 న్యూటన్మీటర్ టార్క్ అండి రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 65 kవా ఇంకోటి 75 kవా 75 kవా లో బ్యాటరీ ప్యాక్ అనేది మనకి 627 ఐidc రేంజ్ రియల్ రేంజ్ 485 తమ్ముడు ఆల్మోస్ట్ నిన్న కొంతమంది రేంజ్ టెస్ట్ చేశారు. వాళ్ళు చెప్పిన ప్రకారం దగ్గరదాపు 500 kmలు ఇది ట్రూ రేంజ్ 500 ఇచ్చిందంటే హాట్స్ ఆఫ్ అన్నమాట. 65 kవా ది బ్యాటరీ ప్యాక్ అనేది 538 ఐidc రేంజ్ అన్నమాట. టూ రేంజ్ దగ్గరదాపు 430 వరకు వస్తుందని చెప్పదలుచుకుంటున్నారు. టాప్ స్పీడ్ ఎంత అంటే ఎలక్ట్రానికలీ లిమిటెడ్ టు 180 ఈజీ గా 200 క్రాస్ అయిపోతది మనకు తెలుస్తది కానీ వాళ్ళు సేఫ్టీ ని ఎంఫసైజ్ చేస్తూ 180 km పర్ దే హావ్ ఎలక్ట్రానికలీ లిమిటెడ్ 0 ట 100 6.3 సెకండ్స్ అండి. బూస్ట్ మోడ్ అనేది ఒకటి ఇచ్చాడు దీంట్లో ఫస్ట్ టైమ ఆ త్రస్ట్ అనేది ప్రొఫైలింగ్ పవర్ అనేది అంత ఎంజాయబుల్ గా ఉంది. ప్రొఫైల్ కి వచ్చినట్లయితే మనకి ఇక్కడ బాడీ క్లానింగ్ కానీ ఫ్లేడ్ వీల్ ఆర్చెస్ కానీ 19 in వీల్స్ అండి విత్ ఏరో ఇన్సర్ట్స్ మనకి ఏరోడానిక్ ఎఫిషియన్సీ కోసం చేయబడింది. 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ కండిషన్స్ లో ఎఫర్ట్లెస్ గా తాటేసిందంటే 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల డబల్ క్లిక్ చేస్తే మనకి ఎలక్ట్రిక్ టేల్ గేట్ ఓపెన్ అవుతుంది. 502 L బూట్ స్పేస్ అండి. లోడింగ్ లిప్ అనేది కొంచెం పైకి వచ్చింది. 60 40 స్ప్లిట్ సీట్స్ దాన్ని ఫ్లాట్ ఫోల్డ్ చేసుకుంటే ఇంకా మీరు మొత్తం ప్రపంచం మొత్తం తీసుకొని టూరింగ్ కి వెళ్ళిపోవచ్చు అన్నమాట. డబల్ క్లిక్ కొడితే అదే మూసుకుంటుంది అన్నమాట. ఎంత సీమ్లెస్ డిజైన్ అండి ఒక మాన్స్టర్ ఇవి కరెక్ట్ పేరు అన్నమాట. దీనికి ఒక హల్క్ లాగా ఇది నిలిచి ఉంటది అన్నమాట. 14.5 in Samsung చేసిన క్యూ ఎల్ఈడి డిస్ప్లే అండి. దీని ఒక టచ్ రెస్పాన్స్ గానీ దానికి ఫ్లూయిడిక్ డిస్ప్లే క్రిస్ప్ వివిడ్ కలర్స్ గాని వాళ్ళ 360° కెమెరా కూడా అది చాలా మంచి విషయం నాకు అనిపించింది. అండ్ అఫ్కోర్స్ మనకి స్మార్ట్ షిఫ్టర్ ఉంది సిక్స్ టెరన్ మోడ్ రెస్పాన్సెస్ ఉన్నాయి మనకి అండ్ ఆఫ్ డ్రైవింగ్ మోడ్స్ అనేది మనకి ఈకో సిటీ స్పోర్ట్ అండ్ ఒక బూస్ట్ మోడ్ అనేది ఉంది. సెల్ఫ్ పార్కింగ్ ఫీచర్ కూడా దీంట్లో ఇచ్చారు. ఇక సేఫ్టీ పరంగా చూసినట్లయితే సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ లభిస్తాయి. ఏడాస్ లెవెల్ 2 ఉంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది, హిల్ డిసెంట్ కంట్రోల్ ఉంది, హీల్ హోల్డ్ కంట్రోల్ ఉంది, 360° కెమెరా ఉంది, పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి, రేడార్ ఉంది. సో రేర్ సీట్ కి రాగానే చాలా చాలా లెగ్ రూమ్ అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. స్కూప్డ్ అవుట్ ఫ్రంట్ సీట్ బ్యాక్స్ కనిపిస్తున్నాయి. డెడికేటెడ్ హెడ్ రెస్ట్ ఉన్నాయి. హెడ్ రెస్ట్ లో మీకు ఇచ్చిన ఒక మంచి క్లవర్ ఫీచర్ చూడండి. మనం నిద్రపోయినా గాన ఇలా డోస్ ఆఫ్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ సపోర్ట్ ఇచ్చారు నెక్ సపోర్ట్. హ్యూజ్ పానామిక్ సన్రూఫ్ ఉంది, వాయిస్ కమాండ్ ఎనేబుల్డ్ పిల్లర్ మౌంటెడ్ ఏసి వెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇన్ క్లాస్ 65వా ఫాస్ట్ చార్జర్ వాస్ కంట్రోలింగ్ సీట్స్ ఉన్నాయి. మీరు ఇది బటన్ ప్రెస్ చేస్తే ఈ సీట్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. పదరగొట్టే మ్యూజిక్ సిస్టం డాల్బి అట్మాస్ తో పాటు వస్తుంది. ది బెస్ట్ అని చెప్పొచ్చు. దీంట్లో ఎల్ఎఫ్p బ్యాటరీ లిథియం ఫెరో ఫాస్ఫేట్ బ్యాటరీ అన్నమాట. వెన్ కంపేర్ టు ఎన్ఎసి బ్యాటరీ. దానికి త్రీ అడ్వాంటేజెస్ ఏందంటే ఫస్ట్ అఫ్ ఆఫ్ బ్యాటరీ లైఫ్. ఎల్ఎఫ్ బ్యాటరీ లో బ్యాటరీ లైఫ్ చాలా ఎక్కువ ఉంటది. థర్మల్ ఎఫిషియన్సీ ఓవర్ హీట్ అవ్వకుండా కాపాడుతుంది. సో బేసిక్లీ ఆ ఎక్స్ప్లోజన్స్ అవన్నీ మీరు మర్చిపోకండి. దీంట్లో ఎల్ఎఫ్ బ్యాటరీ లో అది అస్సలు జరగదు. కాస్ట్ ఎఫెక్టివ్నెస్. వాళ్ళు బిల్డ్ చేసేటప్పుడు టు ప్రైస్ ఇట్ అగ్రెసివ్లీ వాళ్ళకి ఎల్ఎఫ్ బ్యాటరీ ఉంటే ఇంకా బెటర్ గా ప్రైస్ చేయొచ్చు.

Track: Cryjaxx, MVRPHiN & Lucy Malfroy – LA VIDA!
Music provided by NoCopyrightSounds.
Watch more NCS on YouTube: https://NCS.lnk.to/YouTubeAT
Free Download / Stream: http://ncs.io/LAVIDA