Ather EL 01 Electric Scooter 2026 – Budget Scooter – EV Kurradu

ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లకి శుభవార్త అండి 2026 సంవత్సరంలో ఏతర్ ఎనర్జీ కంపెనీ నుండి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లోకి రాబోతుంది. మరి ఏంటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆ స్కూటర్ లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి పూర్తి సమాచారం అండి ఈరోజు మన ఈవ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేలలో మే ఈవ కుర్రాడు. 2020 సంవత్సరం ఏతర్ కమ్యూనిటీ డే లో ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు eల్01 అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రివీల్ చేశారన్నమాట. ఇది ఏతర్ ఎనర్జీ కంపెనీ నుండి అప్ కమింగ్ స్కూటర్ అనేది మెన్షన్ చేశారు. బట్ అప్పట్లో ఏతర్ ఎనర్జీ కంపెనీలో ఈ స్కూటర్ సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటే ఈ స్కూటర్ ఎప్పుడు మార్కెట్ లోకి వస్తుందని సమాచారం అయితే ఇవ్వలేదు. బట్ తాజాగా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే ఈ ఎలెక్ట్రిక్ స్కూటర్ ని 2026 సంవత్సరాలో ఈతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు మార్కెట్ లోకి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించిన డిజైన్ పేటెంట్ ని ఇప్పుడు ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఎప్పుడైతే ఏతర్ ఎనర్జీ కంపెనీలు ఈ స్కూటర్ మోడల్ యొక్క డిజైన్ పేటెంట్ ని అప్లై చేసుకున్నారు. సో త్వరలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లో తీసుకొస్తున్నారు అని చెప్పి మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇక ఫస్ట్ ఏథర్ el01 ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ EL01 మోడల్ ఏదైతే ఉందో ఏతర్ ఎనర్జీ కంపెనీ నుండి కొత్తగా వచ్చిన ఒక ప్లాట్ఫార్మ్ ద్వారా డెవలప్ చేసిన ఒక స్కూటర్ అన్నమాట ఇప్పటి వరకు మనం ఏతర్ ఎనర్జీ స్కూటర్లు అనగానే ప్రీమియం స్కూటర్లే గుర్తుకొస్తాయి ఏథర్ 450 కానివ్వండి 450x గాని ఇనిషియల్ గా వీళ్ళు మార్కెట్ లో నుంచి ఇప్పటి వరకు కూడా ప్రీమియం బ్రాండ్ కిందే ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కస్టమర్లకు బాగా తెలిసిన పరిచయమైన కంపెనీ అన్నమాట బట్ ఇప్పుడు ఏదర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రీమియం సెగ్మెంట్ కాకుండా ఇప్పుడు వీళ్ళు మాస్ ప్రొడక్షన్ కోసం అంటే మాస్ మార్కెట్ ని టార్గెట్ చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్ తీసుక రావాలనే ఉద్దేశంతో ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు EL01 అనే ఒక కొత్త స్కూటర్ తీసుకొస్తున్నారు. సోఈఎల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో కాస్త ఎకనామికల్ గా ఉండే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ని ఏర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళయితే డెవలప్ చేయబోతున్నారు అన్నమాట. మాస్ మార్కెట్ ని టార్గెట్ చేసేలాగా ఉండాలి. రెండోది ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కింద ఉండాలి. సో ఈ రెండు పర్టిక్యులర్ ప్లాట్ఫార్మ్స్ ని టార్గెట్ చేస్తూ ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు EL అనే ఒక ప్లాట్ఫార్మ్ ద్వారా EL0 అనే ఎలెక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లోకి తీసుకురాబోతున్నారు. ఇక ఇప్పుడు మన ఏతర్ EL01 ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరిన్ని డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే గనుక ఈ స్కూటర్ ఏదైతే ఉంటుందో కాస్త కాస్ట్ ఎఫెక్టివ్ గానే ఈ స్కూటర్ అయితే డెవలప్ చేసినట్టుగా తెలుస్తుందన్నమాట. ఇతర ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఎప్పుడైతే ఈఎల్ జో ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డిజైన్ పేటెంట్ ని వీళ్ళు అప్లై చేశారంటే దాని అర్థం ఏంటంటే దీనికి సంబంధించిన ఫైనల్ ప్రొడక్షన్ వేరియంట్ రెడీ అయిందని అర్థం అన్నమాట ఎప్పుడైతే ఒక కంపెనీ వాళ్ళు వాళ్ళ స్కూటర్ సంబంధించిన డిజైన్ పేటెంట్ ని అప్లై చేశారంటే దాని అర్థం ఒక అంతా రెడీగా ఉంది ఇక రెడీ టు ప్రొడక్షన్ అనే పాయింట్ ఆఫ్ టైం లోనే ఈ పర్టికులర్ డిజైన్ పేటెంట్ అనేది అప్లై చేస్తారు అన్నమాట ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఏదనజీ కంపెనీ వాళ్ళు ఆ పర్టిక్యులర్ అనౌన్స్మెంట్ ఏదైతే చేశారో దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటే సో త్వరలోనే ఈ స్కూటర్ ని మార్కెట్ లో తీసుకురాబోతున్నారు అని చెప్పి అర్థం అవుతుంది అలానే ఈ స్కూటర్ లో మనకి డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఫుట్ బోర్డ్ స్పేస్ దగ్గర అయితే ఈ బ్యాటరీ ప్యాక్ ని అయితే అమర్చబోతున్నారు. సో ఫుట్ బోర్డ్ స్పేస్ దగ్గర బ్యాటరీ ప్యాక్ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే మనకి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇంకా బెటర్ గా ఉంటుందన్నమాట. ఈతర్ కంపెనీ వాళ్ళు ఈఎల్ ప్లాట్ఫార్మ్ సంబంధించిన స్కూటర్ ఏదైతే ఉంటుందో వీళ్ళు క్వాలిటీని తగ్గించకుండా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాటరీ ప్యాక్స్ కానివ్వండి కస్టమైజబుల్ ఆప్షన్స్ అనేవి ఈఎల్ ప్లాట్ఫామ్ లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దీని అర్థం ఏంటంటే మాడ్యూల్ ఏదైతే ఉంటుందో సేమ్ ఉంటుందన్నమాట. బట్ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా టైర్స్ మార్క్ చేయడం కానివ్వండి బ్యాటరీ ప్యాకింగ్ కానివ్వండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కస్టమైజబుల్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో కస్టమర్స్ కి అందిస్తారు అన్నమాట. ఉదాహరణకి ఈ స్కూటర్ లోనే ఫ్రంట్ టైర్ అనేది కొంచెం పెద్ద సైజ్ తో అయితే ఈఎల్ ప్లాట్ఫామ్ స్కూటర్స్ లో అయితే ఇస్తున్నారు. ఎగ్జాక్ట్ గా అలానే ఈ స్కూటర్ లో 14 in టైర్ కావాలంటే 14 in టైర్ పెట్టుకోవచ్చు. 12 in టైర్ కావాలంటే 12 in టైర్ పెట్టుకోవచ్చు. 2 kవా బ్యాటరీ ప్యాక్ కావాలంటే 2 kవా 3 kవా 4 kవా ఇలా కస్టమైజబుల్ ఆప్షన్స్ అనేవి ఎక్కువయితే ఉంటాయి అన్నమాట. సో దానిి తగ్గట్టుగా ఈ స్కూటర్ ని మాడ్యులర్ డిజైన్ తో అయితే ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళతే డెవలప్ చేశారు. అలానే నెక్స్ట్ వచ్చి ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు EL0 అనే ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ని ఇప్పుడు ఎందుకు మార్కెట్ లో తీసుకురాబోతున్నారు సో ఇప్పుడు ఎందుకు మనకి ఈ పేటెంట్ ని ఎందుకు ఫైల్ చేశారు అంటే గనుక ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కాకుండా ఎటువంటి కంపెనీ వాళ్ళైనా కూడా సో మనకి కంప్లీట్ ఫైనల్ డిజైన్ వచ్చినప్పుడు మాత్రమే దీనికి సంబంధించిన ఈ పేటెంట్ అనేది అప్లై చేస్తారన్నమాట ఎందుకంటే మనం సగంలో ఏమైనా అప్లై చేశామ అనుకోండి ఓకే ఈ స్కూటర్ సంబంధించిన ఈ డిజైన్ ఇలాగే ఉంటుందేమో అని కొంచెం నెగిటివిటీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈవెన్ దో వాళ్ళు ఇంకా ఫైనల్ ప్రొడక్షన్ వేరియంట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఫైనల్ గా అంతా రెడీ అయినప్పుడు మాత్రమే దీన్ని అనౌన్స్ చేస్తారు. రెండోది ఇప్పుడే ఎందుకు దీన్ని అనౌన్స్ చేశారు అంటే గనుక ఇప్పుడు ఏదైతే ఎనర్జీ కంపెనీ వాళ్ళకి కాంపిటీషన్ పరంగా కూడా పెరుగుతూ వస్తుంది అన్నమాట. వీళ్ళ కాంపిటీషన్ పరంగాటs కానివ్వండి bajాజ్ కానివ్వండి ఓ కానివ్వండి లేకపోతే her motోటర్కాప్ కంపెనీ నుంచి కొత్త కొత్త వేరియంట్స్ మార్కెట్ లోకి అందుబాటులోకి రావడంతో ఇప్పుడు ఏదర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కూడా ఈ కాంపిటీషన్ ఉండడానికి కొత్త వేరియంట్స్ తీసుకొస్తున్నట్టుగా మనం అనుకోవచ్చు అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఏదర్ ఎనర్జీ సంబంధించిన ఈఎల్ ప్లాట్ఫామ్ ఏదైతే స్కూటర్ ఏదైతే ఉంటుందో వీళ్ళ ప్రీవియస్ గా ఉన్న ప్రీమియం సెగ్మెంట్ కి భిన్నంగా ఇప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్నెస్ మోడల్స్ మీద అయితే ఫోకస్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే ఏతర్ సంబంధించిన రిస్తా మోడల్ ఏదైతే ఉందో ఏతర్ ఎలిగ స్కూటర్ సంబంధించిన సేల్స్ పెంచడానికి చాలా ముఖ్య పాత్ర పోషింది అనేది చెప్పుకోవచ్చు. సో వీళ్ళు అటు ఫ్యామిలీ స్కూటర్ ప్లస్ బడ్జెట్ సెగ్మెంట్ ని ఫోకస్ చేస్తూ రెస్ ని తీసుకురావడం. ఇప్పుడు నెక్స్ట్ ఈఎల్ ప్లాట్ఫామ్ ద్వారా EL01 స్కూటర్ తీసుకురావడం మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఏతర్ కి సంబంధించిన ఈఎల్ జ01 ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఎటువంటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఉండొచ్చు అలానే ఇందులోనే ప్రత్యేకతలు ఏంటి మనం ప్రీవియస్ గా చెప్పినట్టుగానే ఈ స్కూటర్ ఏదైతే ఉందో మోడ్యులర్ డిజైన్ తో వస్తుందన్నమాట సో మోర్ కస్టమైజబుల్ ఆప్షన్స్ వస్తాయి. సో మన ప్రీవియస్ గా ఏతర్ ఎనర్జీ కి సంబంధించిన స్కూటర్స్ ఏవైతే ఉంటాయో అది స్పెసిఫిక్ గా ఒకటి లేదా రెండు బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ తో మాత్రమే కంపెనీ వాళ్ళు ఆఫర్ చేశవారు కస్టమర్స్ కి ఒక 2.9 kవా లేకపోతే 3.7 7 k ఇది బేసిక్గా ఏతర్ సంబంధించిన రెస్టా కానివ్వండి లేకపోతే ఏతర్ 450 మోడల్స్ లో సిమిలర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ తోనే కస్టమర్లకి స్కూటర్ మోడల్స్ అయితే ఇచ్చేవారు. బట్ ఇప్పుడు ఏతర్ సంబంధించిన ఈఎల్ ప్లాట్ఫార్మ్ నుంచి వచ్చే స్కూటర్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అది ఎక్కువ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. వీళ్ళకి నచ్చినట్టుగా టైర్ సంబంధించిన కస్టమైజేషన్ చేసుకోవచ్చు బ్యాటరీ సంబంధించిన కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఈవెన్ డిజైన్ పరంగా మనకి ఆ ఫ్రంట్ ఉన్న సస్పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తగ్గట్టుగా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అన్నమాట. సో డిజైన్ కాంప్లెక్సిటీస్ ని ఇతర ఎనర్జీ కంపెనీలు తగ్గించుకుంటూ వస్తున్నారు అన్నమాట. సో ఒకటే సిమిలర్ ఒకటే ఆర్కిటెక్చర్ ఉంటుంది. బట్ కస్టమర్స్ కి అనుగూణంగా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ అడ్జస్ట్మెంట్స్ కి తగ్గట్టుగా స్కూటర్ అనేది రెడీ చేయించుకోవచ్చు అన్నమాట. ఇది వీళ్ళు డెవలప్ చేశారుఅన్నమాట. అదే వీళ్ళ ఇన్నోవేషన్ అయితే చేసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ రేంజ్ పరంగా చూసుకున్నట్లయితే యస్ ఆఫ్ నౌ వీళ్ళు ఈ స్కూటర్ మోడల్ కి సంబంధించిన ఎంత రేంజ్ వస్తుంది అనే సమాచారన్న అయితే ఇంకాయితే రివీల్ చేయలేదు అన్నమాట. నెక్స్ట్ ఈ స్కూటర్ లో ముఖ్యంగా ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు హైలైట్ చేసింది ఏంటంటే దీని సర్వీస్ ఇంటర్వెల్ ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువ ఉంటుందని చెప్పారు. అంటే ఇప్పుడు మనకి ఎగ్జిస్టింగ్ గా ఉన్న స్కూటర్ మోడల్స్ ఏదైతే ఉన్నాయో ఏతర్ సంబంధించినయి అనుకోండి సుమారుగా ఒక 2000 km లేకపోతే 5000 km కు ఇలాగా సర్వీస్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇనిషియల్ స్టేజెస్ లో బట్ ఈ స్కూటర్ మోడల్ స్టార్టింగ్ సర్వీస్ ఇంటర్వెల్ 10,000 km కు అని చెప్పారు అంటే ప్రతి 10,000 కిలోమీటర్ కి ఒకసారి సర్వీస్ చేసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. సో సర్వీస్ సెంటర్ వాళ్ళు ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువ టైం అయితే ఇచ్చారన్నమాట ఈ మధ్యకాలంలో వీళ్ళు స్కూటర్ అయితే నడుపుకోవచ్చు పదే పదే సర్వీస్ సెంటర్ కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదుఅన్నమాట రెండో విషయం ఏంటంటే మరి ఈతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి ఎప్పుడు తీసుకురాబోతున్నారు అలానే ఈ స్కూటర్ యొక్క ప్రైస్ ఎంత ఉండొచ్చు. సో ఇతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ అఫీషియల్ గా అయితే రివీల్ చేయలేదుఅన్నమాట ఎగజక్ట్ గా ఈ డేట్ వస్తుందని చెప్పి బట్ మనకు ఉన్న సమాచారం ప్రకారంగా అంటే కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే 2026 సంవత్సరం మిడ్ ఆఫ్ ది 2026 కానివ్వండి లేకపోతే 2020 సంవత్సరం దసరా దీపావళి ఫెస్టివల్ సీజన్ లో కల్ల ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ కొత్త ఈఎల్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ స్కూటర్ యొక్క ప్రైస్ ఎంత ఉండొచ్చు యస్ ఆఫ్ నౌ మనం ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్ చూసుకుంటే ఈతర్ రస్తా మోడల్ ₹115,000 రూపాల ప్రైస్ సెగ్మెంట్ తో మార్కెట్ లోకి అయితే అందుబాటులో ఉంది. ఎందుకంటే ఇతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఒక లక్ష రూపాయల ప్రైస్ నుంచి ₹115,000 ప్రైస్ ని టార్గెట్ చేస్తూ ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు మార్కెట్ లోకి ఈ స్కూటర్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉందన్నమాట లక్ష రూపాయల నుంచి ₹115,000 రూపాయలు తీసుకొస్తారు ఈవెన్ ఇంకా తక్కువ ప్రైస్ తీసుకొస్తారంటే మాత్రం 2020 సంవత్సరం వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. బట్ ఏదేమైనప్పటికి ఇతర ఎనర్జీ కంపెనీ వాళ్ళు క్లియర్ గా వాళ్ళ స్ట్రాటజీ ని అయితే మార్చుకున్నారని చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ స్కూటర్స్ లైక్ 450 కానివ్వండి 450x కాకుండా ఇప్పుడు ఏతర్ రెస్ట్ లాంటి మోడల్స్ మీద ఇప్పుడు ఏతర్ సంబంధించిన ఈఎల్ ప్లాట్ఫార్మ్ స్కూటర్స్ మీద అయితే టార్గెట్ పెడుతున్నట్టుగా అయితే అర్థమవుతుంది అన్నమాట మరి ఏతర్ కంపెనీ వాళ్ళు l01 ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి వస్తే ఏ ప్రైస్ సెగ్మెంట్ లో అయితే మీరు ఈ స్కూటర్ తీసుకుంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ బెస్ట్ లైతే మీ మాతో షేర్ చేద్దాం లేదు స్క్రీన్ పై కనిపించిన నెంబర్ కి WhatsApp చేయండి లే డిస్క్రిప్షన్ లో ఫార్మ ఫిల్ చేయండి ఈ వీడియో గన మీకు నచ్చితే ఈవ కర ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కర లైవ్ ఛానల్ ఆటోమొబైల్ఎ తెలుగు ఛానల్ ఏ గోస్ ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ ఫ్యూచర్ ఆ

Ather EL 01 Electric Scooter 2026 – Budget Scooter – EV Kurradu

EV Kurradu Instagram: https://www.instagram.com/evkurradu
EV Kurradu Facebook: https://www.facebook.com/evkurradulive
EV Kurradu Twitter: https://twitter.com/evkurradu
EV Kurradu – https://youtube.com/@evkurradu
MVS Auto Telugu – https://youtube.com/@mvsautotelugu
EV Bro – https://youtube.com/@evbroindia
MVS Auto – https://youtube.com/@mvsautohindi
EV Kurradu Reviews – https://www.youtube.com/@evkurradureviews
AI Telugu – https://youtube.com/@AITelugu

Whatsapp – 89854 49033
EV Owner Form – https://forms.gle/ntVHVQs4srmxU6Ku5

#EVKurradu
#electricvehicles